16-08-2019, 04:58 PM
(16-08-2019, 04:41 PM)Pradeep Wrote: MLA పెళ్ళాం ఆలోచన చాలా బాగుంది
మొగుడు వల్ల సంతానం రాదు అని అనుచరుడీని ముగ్గులోకి దింపి వాడితో పిల్లాడిని కనీ అలాగే తన రాజకీయ జీవితాన్ని ముందు చూపు ఉండటం బాగుంది డిప్పడు గారు
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ ప్రదీప్. ఇంతక మునుపు కథలలా కాకుండా ఈ కథ ఇలా పెట్టి పెట్టగానే మీ మన్నన పొందింది. నాకు చాలా ఆనందముగా ఉంది మిత్రమ. ఎంతైనా రాజకీయం నేర్చిన జాణ కదా. రంకు ని రాజకీయం తో కలిపి తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఇలాంటిది నిజ జీవితములో నాకు తెలిసిన వాడి ఇంట్లో జరిగింది. అందుకే ఇది తట్టింది.