16-08-2019, 12:45 AM
Sorry మిత్రమా మీకు నా వల్ల యిబాంది కలిగితే నన్ను మనిచ్చమని కోరుతున్నాను అంటే మన రచయిత ఒకతనకు నేను చేసిన reply నచ్చకపోవడంతో ఇక ఎపుడు ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా మీ అమూల్యమైన అప్డేట్ చదివే అవకాశం ఉంది కానీ మీకు ధన్యవాదాలు తెలుపకుంటున్నాను మీ అమూల్యమైన కథ నాకు చాలా నచ్చింది రోజు అప్డేట్ కోసం చూస్తూ ఉంటాను అంతకుమించి మరేమీ ఉండక పోవచ్చు