15-08-2019, 10:57 PM
(This post was last modified: 03-09-2020, 06:03 PM by Ravi9kumar. Edited 2 times in total. Edited 2 times in total.)
కథ మరియు కథనం ఉన్న కథలు అప్పుడప్పుడు వస్తుంటాయి అలాంటి వాటిలో ఈ భరత్ అనే నేను ఒకటీ
ఎందుకో ఏమో తెలియదు కథా రచయిత ఈ కథకి updates ఇవ్వటం లేదు
ఈ కథలో కొన్ని twists ఉన్నాయి వాటిని ఇంకా reviel చేయలేదు
ఈ కథలో ఉన్న వారి మధ్య కొంత తెలియని BONDING ఈ రచయిత రచించారు.
అలా ఉన్న ఈ కథను అసలు రచయిత కాకుండా వేరే వాళ్ళు రాస్తే ఆ రచయిత అనుకున్న కథ గా ఉంటాదో లేక మారిపోతాదో చెప్పలేం
అందుకని నా ఉద్దేశం ఇలాంటి ఆణిముత్యాలని అసలు రచయిత తిరిగి మొదలు పెట్టేదాక ఉందాం లేదా మొదలు కాకపోతే అలాగే ఉంచేద్దాం.