15-08-2019, 04:41 PM
Sorry పులి గారు మీకు నావల్ల యిబంది కలిగితే నేను ఈ విషయం గురించి ఇక ఎపుడు ఎవిధమేన కామెంట్ చేయడం మంచిది కాదని మానుకోవాలని సూచించారు ధన్యవాదాలు మిత్రమా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని చిరంజీవి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇందులో అన్ని రకాల కథలకు నేను అభిమానినే కాకుండా ప్రతి ఒక్క అప్డేట్ చదివే అలవాటు పడిన నేను ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను మీ అమూల్యమైన అప్డేట్ చదివే అవకాశం నాకు కల్పిస్తారని కొరుకుతున్నాను