13-08-2019, 12:28 PM
(27-04-2019, 08:02 PM)Monica Sunny Wrote: డియర్ ఫ్రెండ్స్, మీ అభిప్రాయాలను కామెంట్లను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను.రచయితలు తమను తాము పరిశీలిచుకోవడనికి ప్రేరణ పొందడానికి పాఠకులిచ్చే సలహా సూచనలతో పాటు వారి అమూల్యమైన అభిప్రాయాలే ఊపిరి.ఇందులో రెండో ప్రశ్నకు తావన్నది లేనే లేదు.ఐతే ఐదు వ్రేళ్ళూ ఏ విధంగా సమానంగా ఉండవో అదే విధంగా పాఠకుల అభిప్రాయాలూ అభిమతాలు సమానంగా ఉండవన్నదీ కూడా నిజం.ఈ క్రమలో రచయితకు అందరి మన్నలూ సమానంగా అందుకోవడం నిజంగా ముదావహమైన విశయం.
ఒక రచన లేదా కథను పాఠకుడు స్వీకరించే విధానం అన్ని వేళలా ఒకే రకంగా ఉంటుందని కూడా చెప్పలేము.అదే విధంగా సెక్స్ విశయంలో కూడా ఇన్సెస్ట్ ను మిగతా వాటిలాగా సమానంగా స్వీకరిచగలరని కూడా అనుకోలేము.నా విశయానికొస్తే నేను కూడా ఇన్సెస్ట్ ను సమర్థించే వ్యక్తిని కాదు.ఆ రకమైన సంభందాలు కాదు కదా కనీసం చెప్పుకోవడానికి నాకు పెద్దగా అక్రమ సంబందాల్లాంటివి కూడా లేవు. ఫ్రీలాన్సరుగా విశయ పరిశోదనలో చాలా మందిని కలుస్తుంటాను.అలా ఆయా వ్యక్తులు తమ అనుభూతులను అనుభవాలను నాతో పంచుకొనే విశయాలే వారి అంగీకారంతో ఇలా కథల రూపంలో పెడుతుంటాను.
నా అభిప్రాయంలో కొన్ని సమాజాలలో ఈ ఇన్సెస్ట్/టబూ సంబందాలు సక్రమమైన వైతే కొన్ని సమాజాలలో అక్రమ మైననవి.ఇంకా చెప్పలంటే ఇప్పటికీ మొదటి అర్యలుగా చెప్పుకొనే, కాష్మీర్ కు చెందిన కొన్ని సంచార తెగలు తమ వారసత్వాన్ని కాపాడు కోవడానికి, ఇతరుల రక్తం వల్ల తాము కలుషితం కాకుండా ఉండ డానికి ఈ రకమైన ఇన్సెస్ట్ సంభందాలను పవిత్రంగా చూస్తారు.వారికి క్షేత్ర బీజ సంప్రదాయం హేయ మైనది.
అలాగే అనేక సమాజాలలో ఈ విశయంలో ఏకాంతమనేది లేదు అంతా లోకాంతమే. దరిద్రమనేది గాని అసహ్యమైనేది లేనే లేదు. . .మన సమాజంలో అమోదయోగ్యమైన సంభందాలు అంటే బావా మరదళ్ళు, అత్తా మామలు ,వదినా మరిది లాంటి వాటి మధ్య సున్నితమైన సరసాలు అంగీకారమైనవి. ఇదే రకమైన సంబందాలు వేరే సమాజాలలో అమోదయోగ్యవైనన్వి కాదు మరి.
సరిగ్గా ఈ విశయాన్ని బట్టే సగటు వ్యక్తి ఆసక్తి, క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి నేను ఈ ప్లాట్ ను ఎంచుకోవడం జరిగింది. చాలా మంది మహిళా పాఠకులు నాకు కాదు. . . కాదు . .. ఇన్సెస్ట్ వారికి favorite అయినట్టుగా చెప్పుకొచ్చారు. నిజానికి వారికెలాంటీ ఈ విశయంలో ఎలాంటీ సంభందాలు లేవు.కేవలం story కు సంబందించి బేసె లైన్ మాత్రమే ఇష్టపడి చదువుతారు. నిజ జీవితం లో మళ్ళీ మామూలుగా ఉంటారు. ఏతా వాతా చెప్పుకొచ్చేదేమంటే నేను ఎంచుకొన్న ఈ incest కేవలం కథా మూలం వరకే అని మనవి చేస్తూ మిగతా కథల మాదిరిగానే నా రచనలను కూడా స్వీకరిచగలరని కోరుతున్నాను.
చివరగా కాపీ రాయుళ్ళకు మనవి చేసేదేమంటే మీరు మీ బ్లాగులలో నా ఈ కథలను వేసుకొనేటప్పుడు రచయితగా నా పేరును ప్రతిపాదించే కనీస మర్యాదను పాటించమని కోరుతున్నాను. మీ బ్లాగులలో నా ఈ కథల వల్ల యాడ్స్ రూపంలో మీరు అంతో ఇంతో సంపాదిస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నాను. నాలా ఎంతో మంది రచయితల కథలను మీ రచనులుగా వేసుకోవడం వల్ల వచ్చే ఆదాయం నిజానికి ఎవరికి చెందాలో మీరే ఆలోచించుకోండి.మాలాంటి వారి కష్టాన్ని మీరు ఈ విధంగా దోపిడీ చేయడం ఎంత వరకూ సమంజసమో సహ్రుదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు.
చాలా చక్కని విషయం చెప్పారు మిత్రమ. ఒక పని చెయ్యచ్చు. కథని pdf రూపములోకి మార్చి అది మాత్రమే పెట్టండి కథ పూర్తయ్యాక.అందులో మీ పేరు మరియు సంప్రదినచాల్సిన చిరునామా (email) ఉంటే ఇంక కాపి రాయుళ్ళు ఎంతగా కాపీ కొడతారో అంతగా మీ కథకి ప్రాచుర్యం లభిస్తుంది. మీ కథ నచ్చిన నిజమైన అభిమానులు మిమ్మల్ని నేరుగా సంప్రదించగలరు.