13-08-2019, 12:07 PM
(07-08-2019, 02:19 PM)pvsraju Wrote: అదరగొట్టేసారు అప్డేట్ ని, ఫ్లాష్ బ్యాక్ మొత్తం సూపర్. ఇక హైవేపై దాబా విషయానికి వస్తే అద్బుతంగా ఉంది. కాని అప్పుడే ముగించడం కొంచెం నిరుత్సాహపరిచింది. హైవే పై కస్టమర్లతో పలురకాల సీన్లు క్రియేట్ చెయ్యవచ్చని నా భావన . మీరు ఒకసారి ఆలొచించి చూస్తారని నా మనవి. దన్యవాదములు.
మమల్ని మొదటినుంచి ప్రోత్సహిస్తున్న మీకు ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పిన తక్కువే.
అలాగే మేము ఎప్పుడు నమ్మేది ఒక కధ మంచి రసపట్టులో వున్నపుడు ఆపితేనే మంచిది, అందుకే ఇలా ఆపటం జరిగింది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)