13-08-2019, 12:06 PM
(06-08-2019, 11:53 AM)prasad_rao16 Wrote: కధ మామూలుగానే ఉంటుంది....మధ్యలో బొమ్మలు ఒకటి రెండు మాత్రమే ఉంటాయి....జస్ట్ ఇమాజినేషన్ కోసం బొమ్మలు పెట్టాను....![]()
![]()
![]()
బొమ్మలు కథకి ఎంతో సహకరిస్తాయి మిత్రమ. చిన్నప్పటినుండి బొమ్మల కథలు చాలా ఆకట్టుకునేవి. చందమామ నుండి రమణి వరకు బొమ్మలు లేకుండా ఉండుంటే ఎలా ఉండేవో కదా. అంతగా ఆదరణ పొందేవి కావని నా నమ్మకం.