13-08-2019, 10:06 AM
(13-08-2019, 07:40 AM)manmad150885 Wrote: ఎందుకంటే, ముద్ద ముద్దకు నారాయణ అన్నట్టు ఉంది.
పేజీలు ఎక్కువ కధ తక్కువ.
పాషి నేట్ గారి కధలు లాగారు
ఇలా అన్నాను అని వేరేగా భావించవద్దు.
నాకు చెప్పాలిఅనిపించి చెప్పా. మీరు హర్ట్ అయితే నేను క్షంతవ్యుడును.
ఏదైనా వివరంగా రాయడం నాకు అలవాటు....కట్టె కొట్టే తెచ్చె అన్న పద్ధతిలో రాయడం నాకు ఇష్టం లేదు....ఇక పేజీల విషయానికి వస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను....దాంతో పేజీలు ఎక్కువ వస్తున్నాయి....ఇందులో హర్ట్ అవడానికి....సారి చెప్పడానికి అవసరం లేదు....రాయడంలో ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది.....ఏదో నాకు నచ్చినట్టు రాస్తున్నాను....అది అందరికీ నచ్చాలని లేదు....ఈ సైట్‍లో చాలా మంది కధను చదువుతున్నారు కాని కామెంట్ చెయ్యాలి అనిపించిన వారు చేస్తున్నారు....లేకపోతే చదివి వదిలేస్తున్నారు...అందరికి మనం నచ్చాలని లేదు కదా....



