13-08-2019, 07:40 AM
(12-08-2019, 06:30 PM)prasad_rao16 Wrote: లేదు manmad గారు....అయినా మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది.....![]()
![]()
![]()
![]()
![]()
ఎందుకంటే, ముద్ద ముద్దకు నారాయణ అన్నట్టు ఉంది.
పేజీలు ఎక్కువ కధ తక్కువ.
పాషి నేట్ గారి కధలు లాగారు
ఇలా అన్నాను అని వేరేగా భావించవద్దు.
నాకు చెప్పాలిఅనిపించి చెప్పా. మీరు హర్ట్ అయితే నేను క్షంతవ్యుడును.