13-08-2019, 07:23 AM
రచయిత గారు, అసలు మీకు ఏమయ్యింది?
ఇంత అర్దాంతరంగా కధ ఆపేస్తే గాసిపీ అభిమానులు ఏమైపోతారు?
మీరు ఎందుకు ఇలా డ్రాప్ ఔట్ అయ్యారో కారణం తెలిపితే మీ బాధ ను పంచుకుంటాము.
నాకు తెలిసి మీరు ఏ కధ కూడా పూర్తి చేసినట్టు లేదు.
మీ కధ మీ ఇష్టం. మీరు రాస్తే వేలల్లో చదువుతారు.
లేదంటే ఇతర కధలు చదువుతారు.
ఆపేసే ముందు ఎందుకు ఆపుతున్నారో తెలియజేస్తే చదివే వారు అర్ధం చేసుకుంటారు.