12-08-2019, 06:29 PM
అజ్జు భాయ్
ఇప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేదు కనుక మీ మనస్సు కు నచ్చిన విధంగా కధను రాయండి ఇక్కడ కధలు రాసేవారు చాలా తక్కువ అందులో కధను మధ్యలో వదిలేయడం వల్ల నీరసం వచ్చేస్తుంది
వీలు చూసుకుని కొంచెం ఈ గందరగోళం నుంచి వీలైనంత త్వరగా బయటకు వచ్చి మరలా కధను ముందుకు నడిపిస్తారు అని అనుకుంటున్నాను