12-08-2019, 05:45 PM
(12-08-2019, 04:33 PM)Sailaja777 Wrote:నేనొప్పుకోను...కొన్ని అనివార్య కారణాలవలన ఈ కథని ఆపివేయడం జరిగింది. సగానికి పైగా కథని రాయడం జరిగింది కాని ఆ కథ miss అయింది. ఇక నేను కథలని రాయాలని అనుకోవడం లేదు. దయచేసి అందరు నన్ను క్షమించగలరు అని మనవి..
మీ శైలజ కథ రచయిత..
మీరు కథను కొనసాగించాలి అని కోరుకునే మీ అభిమానుల మనసులు (మడ్డలు కూడా) బాధ పెడతారా
అసలు ఏం జరిగింది
మీకు ప్రోత్సాహం తక్కువైందా... లేదా మరేదైనా సమస్యా...
ఒక్క దెంగుడు సన్నివేశం లేకుండా కథను అద్భుతంగా రాస్తున్నారు
కావాలంటే కొంత సమయం తీసుకొని..
కొంచెం రిలాక్స్ అయ్యి... తిరిగి వస్తారని మీ యొక్క అభిమానులను సంతోష పరుస్తారని ఆశిస్తున్నాము
మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే... ఇప్పటివరకు మీరు రాసిన updates కూడా delete చెయ్యటం
మేము ఏమైనా సాయం చేయగలమా... ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని... మీ సమాధానం కోసం... క్షమించండి... మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాము
మీ అభిమాని
