12-08-2019, 02:38 PM
(05-08-2019, 09:29 PM)Azzu Wrote: ఎంతో మంది మహానుభావులు ఇలాంటి సైట్ లను తమ రచనలతో ప్రాణం పోస్తున్నారు. దయచేసి వాళ్ల కష్టాన్ని గుర్తించండి. ఒక్క రూపాయి కూడా లాభం లేకుండ తన టైం, మనీ, ప్రైవసీ అన్నీ వదులుకుని కేవలం తన తృప్తి కోసం మాత్రమే ఇక్కడ కధలు రాస్తారు. దయచేసి రచయిత ల కష్టాన్ని వెటకారం చేయకండి.
ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది. మీరు కూడా రాయడానికి ప్రయత్నించండి. పనికిమాలిన కామెంట్స్ పెడితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ లాంటి నా జవాబులకి సిద్ధంగా ఉండండి
బాగా చెప్పావ్ బ్రో మంచి కిక్కెకించే కథ రాస్తున్నావ్ keep rocking