12-08-2019, 09:22 AM
అది కాలేజీ మొదటి రోజు.మా hod ఇంకా ప్రిన్సిపాల్ మా కాలేజీ గురించి క్లాస్ గురించి అందరిక ఎక్ష్ప్లైన చేస్తున్నారు.అక్కడ అందరు అందరికి కొత్త.అబ్బాయేలు అందరు అమ్మాయిను చూపులథొనె కొలిచెస్టున్నరు.జరిగుతు ఉండగా నవీన్ వెళ్లి మణి పక్కలాల్న కూర్చున్నాడు.ఇద్దరు మాట మంథి కలుపుకిని మంచి ఫ్రండ్స్ అయ్యరు.నవీన్ మణి కి అభిని పరిచయం చేసాడు.మాటల్లొ మణి అభి ఇద్దరు పక్క పక్క వూరే అని తెలిసాఅక ఇద్దరు బాగ ఫ్రెండ్స్ అయ్యారు.అలాగే మణి తరుణ్ ని వాళ్లకి పరిచయం చేసాడు.మొత్తానిక అందరు ఒక గ్యాంగ్ ఏర్పాటు చెసుకున్నరు.
తర్వాత క్లస్సెస్ స్టార్ట్ అయ్యాయ.అందరికి రోల్ నంబెర్ ఇచారు.అభి అక్షయ ఇంకా అనుష్య ల్యాబ్ లొ వీళ్లు ముగ్గురు ఒకే బ్యాచ్.ల్యాబ్ లొ ఎ ఎక్ష్పెరిమెంట్ ఐన అభినె చెయ్యాలి.వారిద్దరికి ఎలా చెయ్యాలొ తెలీదు.అందుకే అభినే అన్ని ఎక్ష్పెరిమెంట్స్ చేస్తూ ఉంటడు.అందువల్ల అక్షయ ఇంకా అనుష్య తొందరగా అభీతొ కలిసిపొయరు.
మరొ పక్క తరుణ్ ఇంకా మణి ఒకె బ్యాచ్.తరుణ్ తన బాడీతొ క్లాస్ లొ ఉన్న అమ్మాయిలు అందరిని పడెయలి అని కండలు చూపిస్తూ ఉంటాడు
కొన్ని నెలల తర్వత అభి ఇంకా మణి క్లోసె ఫ్రండ్స్ అవుతారు.అభి , అనుష్యతొ క్లోసెగ ఉండటం చూసి మణి వాళ్ళు ఇద్దరు లవ్ చెసుకుంటున్నరెమొ అని అనుకుంటాడు.అదే విశయం అభిని అడిగితే నేనీ య్హను మంచి ఫ్రండ్స్ మాత్రమే అని చెప్తాడు.కాని మనసులో అభికి అనుష్య అంటె చాల ఇష్టం.అభికి మాత్రమే కాదు మణికి కూడ అనుష్య అంటె వెరే రలమైన ఇష్టం.