12-08-2019, 12:01 AM
మిత్రమా మీరు ఒక మంచి కథను రాస్తున్నారు మీ అమూల్యమైన కథ కోసం మేము చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్న సంగతి మీకు తెలుసు కదా మరి మీ కోసం మీ ఒక్క అప్డేట్ కోసం చూస్తూ మాలాంటి వారిని నిరాశా కలుగాచేయడం మీ ఇస్తనికి వదిలేస్తున్నాను మీకు నచ్చకో లేక మీకు సమయం లేకో మీ కథను తతకలికంగా కొన్ని రోజులు సెలవు తీసుకుని మరలా మాకు మాంచి ఆనందం పొందే అవకాశం కల్పిస్తారని కొరుకుతున్నాను మీ అమూల్యమైన కథను మేము చాలా మిస్ అయిన హావకసం వున్నది ఏ మాత్రం సంబంధం ఉన్న మీ కథను కొనసాగిస్తారని భావిస్తున్నాను