Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా ఫ్రెండ్ లవర్....
#4
నా పేరు గిరిధర్ అందరూ గిరి అని పిలుస్తారు లాస్ట్ ఇయర్ PG కంప్లీట్ అయింది జాబ్ ట్రై లో ఉన్నాను అందుకోసం సీటికి కొంచెం దూరంలో ఒక రూమ్ తీసుకుని గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాను
ఇక రాజు నా డిగ్రీ దోస్త్ ఆర్థిక ఇబ్బందులతో PG చదవలేక డిగ్రీ వరకే చదువు ఆఫేసి ఊరిలోనే పోలం పనులు చూసుకునే వాడు అలాంటి వాడు ఇప్పుడు ఏకంగా తన లవరతో ఇలా ప్రత్యక్షం అవడం నాకు ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు వాళ్ళని కదిలించడం బాగుండదని ఉదయం అడిగి తెలుసుకోవచ్చని వాళ్ళిద్దరని ప్రెసప్ అవమని వాళ్ళు పడుకొవడానికి దుప్పట్లు ఇచ్చి ...నేను బయట వరండాలో పడుకున్నాను వాళ్ళు లోపల పడుకున్నారు...
ఉదయం లేచాక అందరం ప్రెసెప్ అయి వాణిని రూమ్ లోనే ఉండమని నేను రాజు బయటికి వచ్చాము దగ్గరలో పార్క్ ఉంటే అక్కడికి వెళ్లి .. కూర్చోని అప్పుడు రాజును అడిగాను ఏమిటి విషయం ఇంత సడెన్ గా వాణిని తీసుకుని వాలిపోయావు అసలు ఏమి జరిగింది రాజు ....
గిరి నేను వాణి ప్రేమించు కున్న విషయం నీకు తెలుసు కదా మేము పెళ్లి కూడ చేసుకొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కానీ వాణికి మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేయాలని చూస్తున్నారు అందుకనే ఇలా సడెన్ గా రావాల్సి వచ్చింది ఇక్కడ నాకు ఎవరు తెలియదు నువ్వు ఒక్కడివే నాకు తెలిసిన వ్యక్తివి అందుకే వచ్చేసాను ఏమైనా తప్పు చేసానా గిరి ...చీ అలా అంటావేంట్రా నువ్వు ఏమి బాధపడకు మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది ఇక ఆ విషయం గురించి మరిచిపో.... నువ్వు ఇలా బాధపడితే వాణి కూడా బాధపడుతుంది నువ్వు ధైర్యంగా ఉంటే తను ధైర్యంగా ఉంటుంది ...అవును రాజు చదువుకుంటున్న సమయంలో చాలా ఇన్నోసెంట్ గా ఉండే వాడివి నువ్వు ఎలా ప్రేమలో పడ్డావు వాణిని ఎలా పడేసావు..
నీ ప్రేమకథ చెప్పవా...
Like Reply


Messages In This Thread
RE: నా ఫ్రెండ్ లవర్.... - by Create07 - 09-08-2019, 02:42 PM



Users browsing this thread: