09-08-2019, 11:17 AM
కారుమబ్బులు కమ్ముకున్నాయి వర్షం జోరుగా కురుస్తుంది ఆ వర్షంలో పూర్తిగా తడిసి ముద్దగ ఎవరో వస్తున్నారు ఇంత చీకటిలో ఈ వర్షంలో ఎవరై ఉంటారని నా చేతిలో టార్చ్ లైట్ వేసాను వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాను వాళ్ళు ఎవరో కాదు నా ఫ్రెండ్ రాజు వాడి లవర్ వాణి వేల కాని వేళలో వీళ్ళు ఎందుకు ఇలా ఇక్కడికి వస్తున్నారని గోడుగు పట్టుకోని ఎదురు వెళ్ళి వాళ్ళని నా రూమ్ లోకి తీసుకువచ్చాను...ఇంతకు నేను ఎవరో చెప్పలేదు కదూ.....


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)