07-01-2019, 09:37 PM
ఉమా గారు మీ అప్డేట్ చాలా బాగుంది. బట్ మీ మ్యారేజ్ అవటం తరువాత స్టోరీ ని చాలా దూరం తీసుకుని వెళ్లి పోయారు, అని అనిపిస్తుంది. మీ ఫస్ట్ నైట్ గురించి కొంచం ఎక్సప్లయిన్ చేసి వుంటే బాగుండు, మీకు మీ వారికీ మధ్య జరిగిన సందర్భాలు కొంచం డిటైల్డ్ గా రాసి వుంటే ఇంకా బాగుండు అని నా ఉద్దేశం మాత్రమే, స్టోరీ & మీ narration చాలా బాగుంది మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తునం.