Poll: Plz Give The Rating For This Story
You do not have permission to vote in this poll.
Very Good
87.47%
642 87.47%
Good
9.95%
73 9.95%
Bad
2.59%
19 2.59%
Total 734 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 176 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
జరీనా కళ్ళు తెరిచి రోడ్ వైపుకి చూసే సరికి అయూబ్ కారు కొద్దిదూరంలో కనిపించింది.

రాము కూడా అయూబ్ వస్తున్నాడని గమనించి ఒక్కసారి జరీనా పెదవుల మీద ముద్దు పెట్టుకుని వదిలేసాడు.
జరీనా వెంటనే తన ఫ్రాక్‍ని సరి చేసుకుని అక్కడ నుండి రోడ్ మీదకు వచ్చింది.

[Image: urvashi-rautela-in-badnaamiyan-hate-story-4-2018.jpg]

రాము కూడా ఆమె వెనకాలే వచ్చి నిల్చున్నాడు.
అయూబ్ రాగానే జరీనాకి రాము వైపు చూడటానికి సిగ్గుగా ఉండటంతో కార్ డోర్ తీసుకుని లొపల కూర్చుని, “ఇక వెళ్దాం పద,” అన్నది.
అయూబ్ కూడా రాముకి థాంక్స్ చెప్పి అక్కడ నుండి కారు పోనిచ్చాడు.
జరీనా సీట్లో తల వెనక్కు ఆనించి కళ్ళు మూసుకుని ఒక్కసారిగా జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటున్నది.
ఇక ఎక్కువ ఆలోచించి ఉపయోగం లేదనిపించడంతో జరీనా మత్తుగా కళ్ళు మూసుకుని మెదలకుండా ఉన్నది.
లోపల కూర్చున్న జరీనాని చూసి అయూబ్ నోట మాట రాక అలాగే చూస్తున్నాడు.
అయూబ్ తన వైపు అలా చూడటం గమనించి…..
జరీనా : ఓయ్….ఏంటి అలా కళ్ళప్పగించి చూస్తున్నావు….
అయూబ్ : నిన్నే చూస్తున్నాను….
జరీనా : సలీమ్ఎక్కడ…..
అయూబ్ : ఇంట్లో నిద్రపోతున్నాడు….ఇవ్వాళ మీ అమ్మ వాడిని తన దగ్గర ఉంచుకుంటానని చెప్పింది….రేపు ఉదయం వాళ్ళతో పాటు తీసుకొస్తానన్నారు….
జరీనా : సరె….చూసింది చాలు….ఇక ఇంటికి వెళ్దాం పద…..
అయూబ్ సరె అన్నట్టు తల ఊపుతూ కారు గేరు మార్చి తమ ఇంటి వైపు పోనిచ్చాడు.
జరీనా : నావైపు ఎందుకలా చూస్తున్నావు….ఏదో కొత్తగా చూస్తున్నట్టు….
అయూబ్ : ఈ రోజు నీ మీద నుండి చూపు తిప్పుకోలేకపోతున్నాను….ఈ డ్రస్ లో నువ్వు చాలా సెక్సీగా ఉన్నావు…
జరీనా : అంత బాగున్నానా…..(అంటూ సిగ్గుపడింది)
అయూబ్ : ఇందులో అసలు డౌట్ లేదు జరీనా…నిన్ను ఈ డ్రస్ లో చూసి వాళ్ళ ముగ్గురివి బాగా గట్టి పడి ఉంటాయి.
అయూబ్ మాటలకు జరీనా ఏమీ మాట్లాడలేదు.
అయూబ్ : ఇవ్వాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు….నిన్ను చూస్తుంటే ఇప్పుడే నిన్ను దెంగాలనిపిస్తున్నది….
జరీనా : నిజంగానా….అయినా ఏంటి నీ నోటి వెం౦ట ఎప్పుడూ లేనిది బూతులు వస్తున్నాయి….
అయూబ్ తన చేతిని కార్ గేర్ రాడ్ మీద నుండి తన కళ్ళ ముందు కనిపిస్తున్న జరీనా తొడ మీద వేసి నొక్కుతూ ఇంకో చేత్తో కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు.
జరీనా : ముందు జాగ్రత్తగా కారు నడుపు….

[Image: maxresdefault.jpg]

అయూబ్ : జాగ్రత్తగానే నడుపుతాను…నువ్వు భయపడకు….
అంటూ అయూబ్ జరీనా తొడ మీద ఉన్న తన చేతిని ఆమె తొడల మధ్యలోకి పైపైకి తీసుకెళ్ళాడు.
అయూబ్ చెయ్యి తన తొడల మీద చేస్తున్న అల్లరిని ఆపాలని జరీనా తన కాళ్ళను దగ్గరకు లాక్కున్నది.
దాంతో అతని చెయ్యి ఆమె ప్యాంటీ దగ్గరకు వెళ్ళలేకపోయింది.
అయూబ్ : నిన్ను ఈ చిన్న డ్రస్ లో చూసేసరికి మెదట నాకు చాలా ఆశ్చర్యమేసింది….వాళ్ళ ముగ్గురూ చాలా లక్కీ కదా…నిన్ను ఇలా చూసి చాలా సంతోషపడి ఉంటారు.
అయూబ్ మాటలకు జరీనాకి ట్రైల్ రూమ్ లో రాముతో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి.
జరీనా : వాళ్ళు పెద్దవాళ్ళు కాదు….వాళ్ళు ఇంకా స్టూడెంట్లే….
అయూబ్ : మేడమ్….వాళ్ళు స్టూడెంట్లే….కాని ఒక్కొక్కళ్ళకి ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు దాటే ఉన్నాయి….వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు కాదు.
జరీనా కూడా తన మొగుడు చెప్పింది నిజమే అన్నట్టు తల ఊపింది.
అయూబ్ చిన్నగా తన చేతిని జరీనా తొడల మీదనుండి లోపలికి తోయాలని ట్రై చేస్తున్నాడు.
జరీనా చిన్నగా మూలిగింది.
ఆమె మూలుగు వినేసరికి అయూబ్ కి కసి పెరిగిపోయి….కారుని పక్కనే ఎవరు లేకుండా చూసి ఆపాడు.
అప్పటికి టైం రాత్రి 11.30 అయింది.
దాంతో రోడ్లు అన్నీ దాదాపుగా నిర్మాష్యంగా అయిపోయాయి.
అయూబ్ కారుని రోడ్డు మీద నుండి పక్కకు పోనివ్వడం జరీనా గమనించింది.
జరీనా : ఎక్కడకు వెళ్తున్నాము….
అయూబ్ : ఒక్క నిముషం ఆగు….
అయూబ్ తన కారుని మెయిన్ రోడ్ మీద నుండి లోపలికి తీసుకెళ్ళి అక్కడ మూసి ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లోపల ఆపాడు.
దానికితోడు ఆ రోజు ఆదివారం సాయంత్రం అయ్యేసరికి పూర్తి నిర్మాష్యంగా ఉన్నది.
అయూబ్ తన చేతిని మళ్ళీ జరీనా తొడల మీద వేసి…జరీనా కళ్ళల్లోకి చూసాడు.
జరీనా కూడా తన మొగుడి కళ్ళల్లోకి చూసింది.
అయూబ్‍కి ఆమె చూపులో కోరిక కొట్టొచ్చినట్టు కనిపించింది.

[Image: insanely-romantic-things-to-do-for-your-...lass-1.jpg]

జరీనా : నాకు తెలిసి….ఇది కరెక్ట్ కాదు….
అయూబ్ : ఏది కరెక్ట్ కాదు….
జరీనా : నువ్వు కారుని ఇక్కడ ఎందుకు పార్క్ చేసావో నాకు బాగా తెలుసు….
అయూబ్ : నువ్వు చాలా తెలివైన దానివి….
జరీనా : నేను సైకాలజీ చదివాను అయూబ్….
అయూబ్ : అయితే నీకు నీ స్టూడెంట్లు పెద్దవాళ్లని నీకు ఖచ్చితంగా తెలుసు కదా….
జరీనా : వాళ్ళు ఇంకా అమాయకులు అయూబ్…కాని ఇప్పుడు నాకు నీ దగ్గర నుండే ప్రమాదం అనిపిస్తున్నది...
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
ANUSHKA IS ASHWIN'S SWEET WIFE - by ashw - 08-02-2019, 03:24 PM
RE: నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - by prasad_rao16 - 08-08-2019, 06:57 PM



Users browsing this thread: manumacha, sree2022, 10 Guest(s)