07-08-2019, 03:15 PM
(This post was last modified: 14-05-2021, 12:29 AM by exbashok. Edited 3 times in total. Edited 3 times in total.)
ఉదయం 6 గ కావాస్తుంది, సుబ్బ రాజు గారు ఇంకా మంచం మీద వొళ్ళు విరుచుకుంటూ " ఇంకా కాఫీ కాలేదా " అంటూ పూజ గది లో ఉన్నది అని తెలియక అరిచాడు.
" హా వస్తున్న .... అబ్బా ఈయన ఎప్పుడు ఇంతే " అని కసురుకుంటూ దేవుని కాళ్ళ దగ్గర పెట్టిన తన తాళి ని మెడ లో వేసుకుంటూ.. కిచెన్ loki వెళ్ళింది
"అమ్మ ! టిఫన్ ఇంకా కాలేదా , " అంటూ యూనిఫామ్ లో తన 17 ఎల్లా కొడుకు కిచెన్ బయట స్టోల్ పై కూర్చుని షు లెస్ కట్టుకుంటూ అడిగాడు..
"అబ్బా ! నువ్వు ఒకడివి.... చంపుకు తినేయండి నన్ను" చీరా కొంగు తో మొకం తుచుకుంటు, ఒక చేత్తో కాఫీ కప్ పట్టుకుని.. కొడుకుని దాటుకుంటూ భర్తా ,