15-11-2018, 10:18 AM
ప్రసాద్ రావు గారు, పూర్తిగా నిరాశ కలిగించారండి. మొదటి రెండు పేజీలు చూసి మొత్తం కధని ఇక్కడ అప్-లోడ్ చేస్తారనుకున్నా. కానీ pdf లో పెట్టి నిరాశ పరిచారు. నాకు pdf లో కన్నా ఇక్కడ రాసింది చదవటమె ఇష్టమండి. కధతో పాటు రీడర్స్ కామెంట్స్, సలహలు, సూనలు కూడా చదవటం మంచి అనుభూతి. మనం చదువుతున్నప్పుడు గుర్తించని విషయాలు, మిగత వారి కామెంట్స్ లో చదివినప్పుడు సరదాగా అనిపిస్తుంది. ఇవన్ని pdf లో చదివినప్పుడు ఉండవు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే క్షమించండి. థన్యవాదాలు
Vishu99