07-08-2019, 02:31 PM
(07-08-2019, 07:52 AM)Okyes? Wrote: డిప్పడు దొరా...... దండాలు
కొత్త దారం తెరసినవ్ గదా... మరి కథలేమిటికి పాతయే పెటుతున్నవు జర కొత్తయ్ పెట్టనికె సూడు
సలాం ఉంట మరీ.......
అనంతకోటి ధన్యవాదములు దొర. మీరు మా దొర. మీకు తెలియనిది ఏముంటుంది. కొత్తవారికి మరి తెల్వది కదా. xossip బందైనంక చాలా మంది కొత్తగా అచ్చిన్రు. కొత్త కథలు కూడా వ్రాయబట్టినా. దొర జెప్పినంక కాదనగలమా. కాదంటే ఆగమైపోతా ఈ పాటలో లెక్క
https://www.youtube.com/watch?v=hc-juQLUtyY