20-08-2019, 10:32 AM
లగేజీ తీసుకొని అందరమూ పైకి వెళ్ళగానే ఇంటిముందు ముగ్గు చూసి మాకోసమేనా వదినా చాలా బాగుంది అంటూ లోపలకు వెళ్ళాము. కృష్ణగాడు కనిపించకపోవడంతో ఎక్కడరా అంటూ కాల్ చేసాను. ఆకలివేస్తే హోటల్ కు వెళ్ళాను వచ్చేస్తున్నాను అని బదులిచ్చారు, అమ్మా స్టార్ట్ చేద్దామా అంటూ చకచకా బ్యాగులో నుండి కేక్ బాక్స్ తీసి టేబుల్ పై ఉంచి ఓపెన్ చేశారు.
Happy birthday మహి from ఫామిలీ అని రాసి ఉండగా చూసి మహి సంతోషించింది. అమ్మతో మొదలుపెట్టి అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్ అందించి మనసారా కౌగిలించుకొన్నారు. ఈ సంతోషమైన మొమెంట్స్ ను మొబైల్ లో బంధించాలని చెల్లి నా మొబైల్ మొబైల్ అంటూ హ్యాండ్ బ్యాగ్ మరి అమ్మావాళ్లను అడిగినా కనిపించకపోవడంతో కారులోనే మరిచిపోయాను వెంటనే తెచ్చేస్తాను అన్నయ్యా కార్ కీస్ అని తీసుకొని బయటకు పరిగెత్తింది.
ఎంత ఒత్తినా లిఫ్ట్ రాకపోవడంతో లోపల సంతోషమైన చిరునవ్వులను విని ఇలాకాదు అంటూ ఆత్రంగా స్టెప్స్ వైపు పరుగులు తీసింది. వడివడిగా రెండు ఫ్లోర్లు దిగేసి టర్న్ అవుతుండగా , అదే సమయానికి కృష్ణ గాడు కూడా నాన్న గారిని కలవాలని వేగంగా పైకి ఎక్కుతూ టర్నింగ్ లో ఇద్దరూ గుద్దుకొని కిందకు జారిపోతూ ,
ఆఅహ్హ్హ్........అంటూ కృష్ణ గాడు చెల్లెలి చేతిని మరియు నడుమును y షేప్ లో ఓడిసిపట్టుకొని , చంద్రగిరిలో మహిని చూసి ఎలా ఫ్లాట్ అయిపోయానో అలా కృష్ణ గాడు చెల్లిని వేగంగా కొట్టుకుంటున్న గుండెతో love at first సైట్ అన్నట్లు ప్రేమతో కన్నార్పకుండా చూస్తూనే ఉండిపోయాడు.
ఎక్కడ పడిపోతానో అని భయంతో గట్టిగా కళ్ళుమూసుకున్న చెల్లి గాలిలో ఎవరో పట్టుకున్నారని తెలిసి నెమ్మదిగా కళ్ళుతెరిచి కృష్ణ గాడిని ఓర కంటితో చూడగానే తన గుండెల్లో కూడా ప్రేమ పువ్వులు పూచినట్లుగా అందమైన చిరునవ్వుతో చూస్తూ , ఒకరినొకరు మైమరిచిపోయినట్లుగా అలాగే ప్రేమతో చూసుకుంటూ అదే position లో ఉండిపోయారు.
కొద్దిసేపటి తరువాత చిన్న పిల్లలు స్టెప్స్ ఎక్కుతూ నవ్వడం విని చెల్లి తేరుకొని ఎస్క్యూస్ మీ అంటూ బాలన్స్ చేసుకొని నిలబడి కృష్ణ గాడినే చూస్తూ కిందకు దిగుతుండగా , మిస్ are you alright అంటూ caring గా ఆగిగాడు. Thank యు మిస్టర్ అంటూ చిలిపిగా నవ్వుతూ పైకి పైకి చూస్తూ గ్రౌండ్ ఫ్లోర్ కు చేరేంతవరకూ తొంగి తొంగి చూసి , తొలిప్రేమ అంటే ఇలా ఉంటుందా అందుకేనా మహేష్ గాడు చెల్లెమ్మ కోసం అంతగా ఆరాధించాడు అంటూ గుండెలపై చేతిని వేసి వెనుక గోడకు ఆనుకొని కళ్ళుమూసుకుని చెల్లినే తలుచుకుంటూ ఏమి అందం అంటూ పరవశించిపోయాడు.
కృష్ణగాడు తెరుకునేసరికి 10 నిమిషాలు పట్టింది. కిందకువెళ్లిన చెల్లి కారులో మొబైల్ తీసుకొని స్టెప్స్ పైకి చూడగా కృష్ణగాడు కనిపించకపోవడంతో నిరాశగా లిఫ్ట్ లో పైకి వచ్చేసింది. వెంటనే చెల్లి కోసం కిందకు ఆత్రంగా దిగి కంపౌండ్ మొత్తం చుట్టూ చూసి ఎక్కడా కనిపించకపోవడంతో, మెయిన్ గేట్ దగ్గరికి కంగారు కంగారుగా పరిగెత్తి రోడ్ మధ్యలో నిలబడి రెండువైపులా కనిపించేంత దూరంలో ఎక్కడా కనిపించకపోయేసరికి షీట్ షీట్.......అంటూ తనను తానే తిట్టుకొని ఎక్కడకు వెళ్లిపోయిందో అంటూ బాధపడుతూ సెక్యూరిటీని ఒక అందమైన అమ్మాయి గురించి అడుగగా , అమ్మాయి కాదు కదా ఒక్కరు కూడా మీరు లోపలకు వెళ్ళాక బయటకు గాని లోపలకు గాని వెళ్ళలేదు సర్ అని బదులివ్వడంతో ,
థాంక్స్ అన్నా అంటూ లోపలకు పరిగెత్తుకుంటూ వచ్చి గ్రౌండ్ ఫ్లోర్ నుండి టాప్ ఫ్లోర్ వరకూ ప్రతి ఫ్లోర్ మరియు తెరిచిన ఇంటిలోపల ఒక లుక్ వేస్తూ ఎక్కడా జాడ లేకపోవడంతో ముఖమంతా చెమటతో , మహేష్ గాడికి కొద్దిరోజులలోనే చెల్లెమ్మ తన దగ్గరకే ఆ దేవుడు చేర్చాడు , మరి నా పరిస్థితి ఏంటి దేవుడా నేను తన కోసం అన్ని రోజులు కూడా ఆగలేను , నా హృదయం వాడికున్నంత స్ట్రాంగ్ కాదు ఒకటి , రెండు రోజుల్లో నా దగ్గరకు చేర్చు తండ్రి అంటూ ప్రార్థించి , అయినా తప్పు నాదే నా ఫ్రెండ్ కు ఇలాగే కదా జరిగింది కాస్త అప్పుడే నా హృదయ సుందరి తారసపడినప్పుడే డీటెయిల్స్ వద్దులే కనీసం పేరు , కనీసం ఫోన్ నెంబర్ అడిగి , తను కోపంతో కొట్టినా కొట్టించుకొని కాళ్లావేళ్ళా పడైనా తీసుకొని ఉండాలసింది అంటూ తలపై ఒకదెబ్బ వేసుకొని మనసునిండా తన ఆలోచనలతోనే ఇంట్లోకి అడుగుపెట్టాడు.
కృష్ణా ఎలా ఉన్నావు నాయనా అని నాన్న గారు పలుకరించినా , మరొకవైపు మహి birthday సెలెబ్రేషన్స్ జరుగుతున్నా పట్టించుకోకుండా తన ఊహల్లో తను ఉండటం చూసి ఆశ్చర్యం వేసి మహి కంగారుపడుతూ అన్నయ్యా , అన్నయ్యా అని పిలిచినా పలుకకపోవడంతో , ఒక్క దెబ్బ వీపుపై వెయ్యగానే ఈలోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న నాన్న గారిని చూసి అంకుల్ ఎప్పుడు వచ్చారు అంటూ పాదాలకు నమస్కరించాడు. అరే కృష్ణా ఇప్పటివరకూ ఏ లోకంలో విహరిస్తున్నావు చాలాసేపటి నుండి అందరమూ పిలిచినా పట్టించుకోలేదు , ఏదైనా దెయ్యం సోకిందా అంటూ నవ్వుతూ జోక్ చేసాను , ఇంతకీ ఎలా ఉన్నావు అంటూ నాన్న గారు కౌగిలించుకొన్నారు.
అవునంకుల్ అందమైన దెయ్యం సోకింది అంటూ మళ్లీ ఊహల్లోకి వెళ్లిపోయాడు , ఆశ్చర్యంగా ఏంటి అందమైన దెయ్యమా ఎక్కడ అని అడుగుతుండగా , అదేమీ లేదు అంకుల్ , అంటీ ఎలా ఉన్నారు అంటూ కేక్ చూసి చెల్లెమ్మ birthday సెలెబ్రేషన్స్ చేస్తున్నారా అంటూ ఎలా పడితే అలా కంగారు కంగారుగా మాట్లాడటం మొత్తం గమనిస్తున్న చెల్లి ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది.
అదే వాయిస్ అంటూ మొబైల్ లో ఫోటోలు తీస్తున్న చెల్లిని వెనక్కు తిరిగి చూసి అందమైన దెయ్యం అంటూ పెదాలపై చిరునవ్వుతో గుండెలపై చేతిని వేసుకొని , దేవుడా ఒక్కరోజు కూడా కాదా నిమిషాల్లోనే మాఇద్దరినీ కలిపేసావా అంటూ తలపైకెత్తి దేవుడికి థాంక్స్ చెబుతుండటం చూసి , మహి మీ అన్నయ్యకు ఈరోజు ఏదో అయ్యింది అంటూ మరొక దెబ్బ వేసేంతలో అన్నయ్యా వద్దు అంటూ వచ్చి నా గుండెలపై వాలిపోయింది.
అన్నయ్యనా అంటే నేను ప్రేమిస్తున్నది నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లినా అంటూ మా వైపుకు తిరిగి , తను కనిపించిందని సంతోషించేలోపు , ఎవరో చెప్పి నా ప్రేమను తనకు చెప్పే ఛాన్స్ లేకుండా చేశావా స్వామి , ఇప్పుడెలా అంటూ తననే చూస్తూ తన చిరునవ్వుని చూస్తూ నవ్వడంతో , ఇప్పుడు దారిలోకి వచ్చాడు అంటూ రారా కేక్ తిందువు అంటూ సోఫాలో కూర్చున్నాము.
కేక్ తిన్న తరువాత అమ్మా బయటకువెళ్లి టిఫిన్ తీసుకురానా అని అడిగాను. ఎందుకు రా ........అంటూ చుట్టూ అందరూ చూస్తుండగా , సిగ్గుపడి ఎందుకు మహేష్ నేను వెజిటబుల్ బాత్ చేసానుగా అంటూ వంటింట్లోకి పరిగెత్తింది. చెల్లెమ్మా ఇల్లంతా వెతికాను కానీ వంట గదిలో చూడలేదు , అనవసరంగా హోటల్ కు వెళ్లి తినొచ్చాను అంటూ బాధపడుతుండటంతో అందరూ సంతోషంగా నవ్వుకున్నాము.
మాతోపాటు చెల్లి కూడా నవ్వుతుండటం చూసి వాడి ఆనందానికి అవధులు లేకపోయాయి. అందరూ టిఫిన్ చేసిన తరువాత ఐదుగురు ఇచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసింది. చెవి కమ్మలు , మెడలో చైన్ , చేతులకు గాజులు , కాళ్లకు పట్టీలు ఉన్నాయి , అన్నింటినీ చూసి లవ్ యు అంటూ అందరినీ కౌగిలించుకొని చివరగా నాన్న గారు ఇచ్చిన గిఫ్ట్ తెరిచింది అందులో తాళాల గుచ్చు ఉండగా , అత్తయ్యా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఇక మా అన్ని ఆస్తులకు వారసురాలివి నువ్వే తల్లి ఇది మీ మావయ్య గారి కోరిక అంటూ చేతిని మడిచింది. వదినా అంటూ చెల్లి సంతోషన్గా ఆనందబాస్పాలతో షాక్ లో ఉన్న మహిని వెనుక నుండి కౌగిలించుకొంది.
దూరంగా కూర్చున్న నావైపు చూడగా నవ్వుతూ all the బెస్ట్ అంటూ సైగ చేయగానే , అత్తయ్యా అంటూ అమ్మ ఒడిలో ఆనందబాస్పాలతో వాలిపోయింది.
కృష్ణ గాడి పనిలో వాడు ఉన్నాడు , వాడు ఒకేసారి రెండు భావాలను ఆస్వాదిస్తూ ఏమి చేయాలో తెలియనట్లుగా , ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చివరికి నాకెలా చెప్పాలో కూడా అసలు చెప్పాలా వద్దా అని లొలొపలే మాదనపడుతూ , ఇక్కడి నుండి వెళ్లిపోదామంటే , తను రేపటి వరకూ ఉంటుందో లేదో అని తననే , తన చిరునవ్వునే , తన ఓర చూపులనే చూస్తూ,
అలా అందరమూ మధ్యాహ్నం వరకూ సైట్ సీయింగ్ కు వెళ్లి హోటల్ లోనే భోజనం చేసి అటు నుండి లాలబగ్ మరియు అత్తయ్యా , పెద్దమ్మ వాళ్ళు చూడలేదని ఇస్కాన్ టెంపుల్ కు వెళ్లి భోజనం చేసి ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది. కన్నయ్యా 11 గంటలకు ఫ్లైట్ అనగానే నాకంటే కృష్ణ గాడు ఎక్కువ బాధపడిపోతూ అప్పుడేనా అని బాధతో అడిగాడు. అదే బాధ చెల్లిలో కూడా కనిపించడంతో కృష్ణగాడు ఆనందించేలోపు , వీళ్ళ మధ్యన పానకంలో పుడకలా మెమెందుకు అని నవ్వుతూ చెప్పింది.
అత్తయ్యా please please ఇక్కడే ఉండండి అని ప్రాధేయపడింది. నా బంగారు తల్లి మెమెక్కడికి వెళతాము ,మిమ్మల్ని చూడాలనిపిస్తే రెండు గంటల్లో ఇక్కడ ఉంటాము , నెక్స్ట్ వీక్ మళ్లీ వస్తాముగా , రోజూ ఫోన్ లో మాట్లాడుతాముగా ఎంజాయ్ అంటూ చెవిలో తియ్యగా చెప్పి , నువ్వు నా ప్రాణం రా అంటూ ప్రేమతో కౌగిలించుకొంది.
ప్రమీలా బ్యాగు రెడీ చెయ్యి అని చెప్పినా కృష్ణగాడి లాగా కదలకుండా ఉండిపోగా , పెద్దమ్మ భుజం కదిలించి ఏంటే అలసిపోయావా , ఫ్లైట్ లో హాయిగా నిద్రపోదువులే అని చెప్పగానే , బాధతో ఒక్కసారిగా కన్నీళ్లు కారడం చూసి నా రెండు చేతులతో తన బుగ్గలను అందుకొని తన కళ్ళల్లోకే చూస్తూ , ఎందుకో బాధపడుతున్నట్లుగా తెలియడంతో ప్రమీ నాతో ఏదైనా చెప్పాలా అంటూ కన్నీళ్లను తుడిచాను. వెంటనే బాధను దాచేసుకొని పెదాలపై చిరునవ్వుతో , ఏమీ లేదన్నయ్యా ఈ ప్లేస్ బాగా నచ్చింది అంతే అంటూ గుండెలపై వాలిపోయింది.
మహి మాదగ్గరకు వచ్చి అయితే ప్రమీలా మాదగ్గరే ఉంటుంది అత్తయ్యా అని చెప్పింది. కృష్ణ గాడు థాంక్స్ చెల్లెమ్మా ఎంతైనా ఈ అన్న పరిస్థితి ఒక్క చెల్లెలికే తెలిసేది అంటూ మురిసిపోతుండగా , ప్రమీలా మరిచిపోయావా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వైజాగ్ లో జాయిన్ అవుతావని చిన్నాన్నకు చెప్పావుగా రెండు రోజుల్లో వెళ్ళాలి ,నెక్స్ట్ వీక్ ఎలాగో వస్తావుగా అప్పుడు కావాల్సినన్ని రోజులు ఇక్కడే ఉందువుగాని అంటూ పెద్దమ్మ చెప్పడంతో ఇక చెల్లిని కూడా ఉండమని నేను ఫోర్స్ చెయ్యలేకపోయాను. కృష్ణగాడు కూడా చెల్లితో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు తనతో ఉండటంతో ఒంటరిగా కలవలేక లొలొపలే విరహబాధను చెల్లితోపాటుగా అనుభవించాడు.
30 నిమిషాలలో రెడీ అయ్యి ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతూ రేయ్ క్యాబ్ లో వచ్చెయ్ రా అని చెప్పాను. ఏదో ఆలోచిస్తున్నట్లుగా చెల్లి వైపు చూస్తూ తను వదిలి వెళ్లిపోవడం చూడలేను అనుకోని , లేదు లేరా రూమ్ కు వెళ్ళేసరికి ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళండి అని చెప్పి కళ్ళల్లో చెమ్మతో ఇద్దరూ ఒకరినొకరు చూస్తుండగా , సరే బై రా అయితే నెక్స్ట్ వీక్ కలుద్దాము అంటూ కారు కాదులగానే ఇద్దరి కళ్ళల్లో నుండి బాధతో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి.
మహి చెల్లి కన్నీళ్లను చూసి ప్రమీలా ఏమయ్యింది , ఏంటా కన్నీళ్లు అనగానే సడెన్ గా కారు ఆపి అందరమూ తనవైపు చూసి ఏమయ్యింది అని ఆడిగాము. ఏమీ లేదు వదినా ఎక్కేటప్పుడు కంటిపైన ఏదో తగిలింది కాస్త నొప్పిగా ఉంది అంతే , తగ్గిపోతుందిలే అన్నయ్యా అంటూ కన్నీళ్లను తుడుచుకుని నువ్వు పోనివ్వు అన్నయ్యా అంటూ బలవంతంగా నవ్వింది.
ఏదీ చూడనివ్వు అంటూ మహి చూసి ఏమీ కాలేదు రా ..........కాదు కాదు మహేష్ అనగానే టాపిక్ మహివైపు మల్లినట్లుగా అందరూ లొలొపలే మురిసిపోతుండటం చూసి , మహి అమ్మ గుండెలపై సిగ్గుతో వాలిపోయి sorry అత్తయ్యా అంటూ చిన్నగా చెప్పింది.
మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందొ ఇలాంటివాటి ద్వారానే తెలిసేది కోడలా మీ ఇష్టమే నాకిష్టం అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నది , మీరు ఎంత ప్రేమతో సంతోషంగా ఉంటే మేము అక్కడ అంత ఆనందంగా ఉంటాము అంటూ మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది.
అత్తయ్యా మీరు ఇక్కడే ఉంటే మేము ఇంకా సంతోషిస్తాము అని అమ్మ మెడ చుట్టూ చేతులువేసి హత్తుకొని ఇప్పటికీ సమయం మించిపోయింది లేదు మీరు ఊ...... అనండి , మహేష్ కారుని వెనక్కు తిప్పేస్తాడు అని ప్రేమతో చెప్పింది.
మీమనసులో మేము ఇక్కడే ఉండాలని ఉంది , కానీ కన్నయ్య మనసులో ఏముందో ఇంటిదగ్గర నుండి చూస్తున్నాను కనీసం ఒక్కసారైనా అమ్మా ఇక్కడే ఉండండి అని చెప్పాడా లేదు అంటూ చిలిపిగా నవ్వుతూ చెప్పింది.
అమ్మా .............అంటూ మిర్రర్ లో చిరుకోపంతో చూడటం చూసి , చూడు మహి అంటూ నడుముచుట్టూ చేతులువేసి చెవిలో పాపం కన్నయ్య మేము ఉంటే నిన్ను ప్రాణంగా చూసుకోలేడు కొన్నిరోజుల ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదించండి , తరువాత జీవితాంతం నా దగ్గరే ఉంటారుగా , నేనంటే నా కోడలికి ఎంత ప్రేమో అంటూ మురిసిపోతూ చెప్పింది. అయితే శనివారం ఉదయానికల్లా వచ్చేయ్యాలి లేదా మేమే వచ్చేస్తాము అని చెప్పింది. అలాగే అంటూ నవ్వుతూ బదులివ్వడంతో లవ్ యు అత్తయ్యా అంటూ గట్టిగా కౌగిలించుకుంది.
ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి మూడీగా ఉన్న ప్రమీలను చూసి అమ్మా చెల్లి జాగ్రత్త అని చెప్పి మళ్లీ తన దగ్గరకు వెళ్లి చెల్లి నాతో ఏమైనా చెప్పాలా లేకపోతే ఏమైనా కావాలా అని అడిగాను. అన్నయ్యా అంటూ అమాంతం గుండెలపై వాలిపోయి ఏదో చెప్పబోయి లేదన్నట్లుగా తల ఊపింది. Dad చెల్లి అడగకముందే అన్నీ సమకూర్చండి , అడగడం మరిచిపోయాను ఏ కాలేజ్ లో జాయిన్ చేస్తున్నారు .
మన వైజాగ్ లోని టాప్ 3 కాలేజీ లు సెలెక్ట్ చేసాను మూడింటికి తీసుకెళ్లి తనకు ఎక్కడ చదువుకోవాలని ఉంటే అక్కడే జాయిన్ చేస్తాను అని సంతోషన్గా బదులివ్వడంతో , లవ్ యు dad అంటూ కౌగిలించుకొని అందరమూ మాట్లాడుతుండగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో మహి అమ్మను వదల్లేక వదిలి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలపై వాలిపోయి లోపలకు వెళ్లేంతవరకూ ప్రేమతో చూస్తూ టాటా చెప్పింది.
ఫ్లైట్ takeoff అయ్యేంతవరకూ నన్ను కదలనివ్వకపోవడంతో అక్కడే ఉండిపోయాము. తన కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వెళదామా అని అడిగాను. నా చేతిని గట్టిగా పట్టేసుకొని భుజం పై తలవాల్చి కార్ దగ్గరకు నడిచాము. డోర్ తెరిచి కారులో కూర్చోబెట్టి అటువైపు వచ్చి కారులో కూర్చోగానే , బేబీ అంటూ చేతిని చుట్టేసి వెచ్చగా ఉంది అంటూ వాలిపోయింది.
కారు అద్దాలు పైకి లేపి AC కూడా ఆఫ్ చేసి కారుని ముందుకు పోనిచ్చాను. ఆఅహ్హ్హ్..........ఇలాగే బాగుంది బేబీ అంటూ పెదాలపై తియ్యగా నవ్వుతూ కొద్ది దూరం వచ్చిన తరువాత , బేబీ.......అంటూ మత్తుగా కలవరించి నాకు నిద్రవస్తోంది అని నా భుజంపై వెచ్చటి ముద్దుపెట్టి చెప్పింది.
కారుని ప్రక్కకు తీసుకెళ్లి ఆపి మహి ,మహి .........అంటూ నుదుటిపై వెచ్చగా ముద్దిలుపెట్టి వెనుక సీట్లో నిద్రపోతావా కంఫర్ట్ గా ఉంటుంది అని చిన్నగా గుసగుసలాడాను.
వెంటనే కళ్ళుతెరిచి ఊహూ అంటూ ఆత్రంగా లేచి నా మీద కూర్చొని మెడ చుట్టూ చేతులువేసి ఛాతీపై వాలిపోయి ఇక్కడ ఇంకా హాయిగా ఉంది ఇలాగే నిద్రపోతాను అంటూ నా బుగ్గలపై , పెదాలపై మరియు మెడపై ఇష్టమొచ్చినట్లుగా ముద్దులుపెడుతూ మత్తుగా మూలుగుతూ కళ్ళుమూసుకుంది. తలపై ప్రేమగా ముద్దుపెట్టి సీట్ బెల్ట్ ఇద్దరికీ కలిపి పెట్టి వెచ్చటి మహి కౌగిలిలో , నిర్మానుష్యమైన రోడ్డులో జాగ్రత్తగా వేగంగా ఇంటికి చేరుకొని నెమ్మదిగా డిస్టర్బ్ చెయ్యకుండా ఎత్తుకొని దిగి కార్ లాక్ చేసి పైకి లిఫ్ట్ లో వెళుతూ నోరూరుస్తున్న పెదాలపై చిన్న చిన్న ముద్దులు వెచ్చగా పెడుతూ , మ్మ్మ్.......బేబీ........బాగుంది అన్న మూలుగులను తియ్యగా ఆస్వాదిస్తూ నేరుగా బెడ్రూం లోకి వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి భుజాలవరకూ దుప్పటికప్పి , తలుపులన్నీ లాక్ చేసి వచ్చి నగ్నంగా మారిపోయి దుప్పటిలో దూరి చీరను బొడ్డు దగ్గర ప్రక్కకు జరిగి అక్కడ పెదాలు తాకించి నిలువునా కిందకు వాలిపోయి వెచ్చగా ముద్దులుపెడుతూ లవ్ యు రా , లవ్ యు ఏంజెల్....... గుడ్ నైట్ అని చెప్పి హాయిగా నిద్రలోకి జారుకున్నాను.