Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
మరొక కొత్త చీర కట్టుకొని తగినట్లుగా అద్దం ముందు నిలబడి అందంగా అలంకరించుకొని , ఉమ్మా.........అంటూ అద్దంలో తన ప్రతిబింబానికి నవ్వుతూ ముద్దుపెట్టింది. ఇక నావల్ల కాక లేచి అమాంతం వెనుక నుండి కౌగిలించుకొని , నువ్వు కాదు ముద్దుపెట్టాల్సింది నేను my లవ్లీ ఏంజెల్ , చాలా అందంగా దేవకన్యలా ఉన్నావు , అమ్మ నిన్ను ఇలా చూసిందంటే ఎంత ఆనందిస్తుందో. అది కూడా ఏవిధమైన బాదలెనట్లుగా నీ పెదాలపై చిరునవ్వుతో , తను నిన్ను ఎలా చూడాలని కోరుకుందో అలా ,అమ్మ నిన్ను చూసి పరవశించిపోవడం ఖాయం అంటూ మెడపై ప్చ్........అంటూ ప్రేమతో ముద్దుపెట్టాను.



అంతా నీవల్లనే కదరా అంటూ ఆనందబాస్పాలతో నా వైపుకు తిరిగి రెండు చేతులతో చుట్టేసి నా గుండెలపై వాలిపోయింది. అమ్మమ్మా కన్నీళ్లే కాదు చివరికి నీ కళ్ళల్లో ఆనందబాస్పాలు చూసినా అమ్మ నన్ను వాయించేస్తుంది , ముందు వాటిని తుడవనివ్వు అంటూ చేతితో తుడిచి ఏదీ నవ్వు అని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి అడిగాను.



లవ్ యు రా అంటూ నవ్వుతూ సిగ్గులోలకిస్తూ నా గుండెలపై వాలిపోగా తలపై మరియు వీపుపై చేతులతో సున్నితంగా స్పృశిస్తూ , నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను అంతే , నీ ఆనందానికి కారణం మాత్రం మీ అత్తయ్య మామయ్య గారు , మా అత్తయ్య గారు , పెద్దమ్మ మరియు ప్రమీల . వాళ్లకు నీతోపాటుగా నేను కూడా జీవితాంతం రుణపడి ఉండాల్సిందే అంటూ ఉద్వేగంతో చెప్పి గట్టిగా కౌగిలించుకున్నాను. 



బేబీ నాకు కూడా ఇలానే ఉండిపోవాలని ఉంది కాని మనం ఇంకా ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి కదా ఇక అర గంట మాత్రమే ఉంది అంటూ నాకంటే గట్టిగా కౌగిలించుకొని నా గుండెలపై వెచ్చగా ముద్దులుపెట్టి చెప్పింది. 



ఊ..... ఊ...... అంటూ కొన్ని క్షణాలు మహి కౌగిలిలో తృప్తిగా ఉండిపోయి , తనను అమాంతం రెండు చేతులతో ఎత్తుకొని ఇద్దరమూ మూసిముసినవ్వులు నవ్వుతూ ముద్దులుపెట్టుకుంటూ హ్యాంగర్ కు తగిలించిన కారు తాళాలు అందుకోమని చెప్పి  బయటకు వచ్చి లిఫ్ట్ వైపు వెళుతుండగా ,



బేబీ , బేబీ .........ఒక్క నిమిషం కిందకు దించు అని కోరడంతో పెదాలపై ముద్దుపెడుతూనే దింపాను. నేను వదలకపోవడంతో పెదాలపై చిన్నగా పంటిగాట్లుపెట్టి , స్స్స్...........అనేంతలో నా కౌగిలిలో నుండి విడువడి లోపలకు పరిగెత్తుతుండటంతో , మహి ఎక్కడికి అని అడుగగా , చిరుకోపంతో వెనక్కు తిరిగి బాత్రూం లో తమరి నాటు సరసం కోసం ఏమిచేసారో గుర్తుచేసుకో అంటూ బాత్రూం లోకి వెళ్లి టబ్ లో ఉన్న చీర మరియు చిరిగిన జాకెట్ ను జాగ్రత్తగా దాచిపెట్టి చిలిపిగా నవ్వుతూ బయటకు వచ్చి తలుపులు ముందుకువేసి వచ్చి నా చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది.



జాకెట్ డిస్టుబిన్ లో పడేసావా అని అడుగగా , ఊహూ.........నా బేబీ చిలిపి కోరికల్లో మొదటిది , దానిని నా జీవితాంతం జాగ్రత్తగా దాచుకుంటాను అంటూ సిగ్గుపడింది. లవ్ యు soooooo మచ్ రా అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి కిందకువచ్చి , కారు ముందు డోర్ తెరిచి my బ్యూటిఫుల్ ఏంజెల్ అంటూ చెయ్యి అందుకొని కారులో కూర్చోబెట్టి డోర్ వేసి అటువైపు వచ్చి నేను చెప్పేలోపల సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఉమ్మా.......అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాను.



ప్రక్కనే ఉన్నా ఫ్లైయింగ్ కిస్సేనా బేబీ అంటూ నా చేతిని చుట్టేసి పెదాలపై తియ్యని ముద్దుపెట్టి నా భుజం పై వాలిపోయి , బేబీ .........ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలోపు మనం ఎయిర్పోర్ట్ లో ఉండాలి అని చెప్పడంతో , మేడం ఆర్డర్ అంటూ నుదుటిపై నవ్వుతూ ముద్దుపెట్టి గేర్ మార్చి ముందుకు పోనిచ్చాను.



కొద్దిదూరం వెళ్లిన తరువాత బేబీ నాకు ఇలా కంఫర్ట్ గా లేదు అంటూ ఏకంగా నా ఒడిలో కూర్చొని మెడచుట్టూ చేతులువేసి గువ్వపిల్లలా గుండెలపై వొదిగిపోయింది. నీ ఇష్టం రా  వెచ్చగా ఉంది అంటూ నవ్వుతూ తలపై ప్రేమగా ముద్దుపెట్టాను.



 మహి కోరిక నెరవేరినట్లుగా ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించకపోవడంతో వేగంగా డ్రైవ్ చేస్తూ ప్రేమగా మాట్లాడుతూ మధ్యమధ్యలో మహి తియ్యటి ముద్దులను ఆస్వాదిస్తూ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. కారు పార్క్ చేసి ఇద్దరమూ చేతివేళ్ళతో పెనవేసి లోపలకు వెళ్ళామో లేదో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్లుగా అనౌన్స్మెంట్ విని లవ్ యు బేబీ అంటూ ప్రాణంగా చూస్తూ భుజం పై తియ్యటి ముద్దుపెట్టింది.



మహి గేట్ వైపు ఆతృత , సంతోషంతో చూస్తుండగా అంతే ఆతృతతో అమ్మ కూడా బయటకువచ్చి ఒకరినొకరు చూసుకొని అత్తయ్యా , మహి అంటూ గట్టిగా కేకవేస్తూ అక్కడ వాళ్లిద్దరే ఉన్నట్లుగా ప్రపంచాన్ని మరిచిపోయి , నన్ను కూడా వదిలేసి visitors restricted లో ఉన్నా పరుగున వెళ్లి అమ్మ పాదాలను నమస్కరించింది . తన సంతోషాన్ని చూసి అమ్మ ఆనందబాస్పాలతో లేపి ప్రాణంగా కౌగిలించుకొని ఏదైతే కోరుకున్నానో అలాగే ఉన్నావు రా అంటూ మురిసిపోయింది.



ఎయిర్పోర్ట్ మొత్తం ముందు షాక్ తిన్నా అత్తాకోడళ్ల ప్రేమను చూసి సంతోషిస్తూ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రమీలా మురిసిపోతూ అన్నయ్యా అంటూ వచ్చి ఆప్యాయంగా హత్తుకొని వాళ్ళిద్దరినీ చూడాలన్నట్లుగా నా చేతిని చుట్టేసి సంతోషన్గా నాతోపాటు వీక్షిస్తోంది. కంగారుపడుతూ వచ్చిన సెక్యురిటి కూడా its ఆల్రైట్ అంటూ ఆగిపోయి మేడం its restricted please go to that place అని చెప్పడంతో నాన్నగారితో పాటుగా చిలిపిగా నవ్వుకున్నాము. అందరూ బయటకు రాగానే ఇంకా నవ్వుతున్న మమ్మల్ని చూసి సిగ్గుతో అమ్మ మరియు మహి ఇద్దరూ నా ఛాతీలో తలదాచుకున్నారు.



ఎందుకమ్మా సిగ్గు చుట్టూ చూడండి మీ ఇద్దరి ప్రేమను చూసి ఎయిర్పోర్ట్ వాతావరణం మొత్తం ఎంత ఆహ్లాదంగా మారిపోయిందో. పనుల ఒత్తిడిని కూడా కొన్ని క్షణాలు మరిచిపోయి చూసి ఎంజాయ్ చేశారు. You should be proud not ashamed అంటూ అందరినీ చూపించాను అవునమ్మా మేము కూడా పరవశించిపోయాము తెలుసా అంటూ చెల్లి చిలిపిగా నవ్వుతూ చెప్పడంతో ,నిన్ను అంటూ కొట్టబోయి ముగ్గురూ ప్రేమతో సంతోషంగా కౌగిలించుకొని చుట్టూ చూసి మురిసిపోయారు.



Dad అంటూ కౌగిలించుకొని చిన్నప్పటి నుండి అడగకుండా అన్నీ సమకూర్చారు , ఇప్పుడు కూడా నా మనసులోనిది తెలుసుకొని ఒక అద్భుతమైన కొత్త జీవితాన్ని ప్రసాదించారు. పిల్లలము మేము ఎంత ఉన్నత స్థాయికి చేరినా తల్లిదండ్రుల ప్రేమ , మార్గదర్శకత్వం ఎప్పుడూ తగ్గదని మాకు మళ్లీ మళ్లీ తెలియజేస్తూనే ఉన్నారు లవ్ యు soooooo మచ్ dad , I am proud to be your son dad అంటూ పాదాలకు నమస్కరించాను.



నాన్నా మాకు నీ ప్రేమ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతామో అని నీలో నువ్వే ఎంత బాధపడ్డావో అది వర్ణించలేనిది , నువ్వు మా కొడుకుగా పుట్టినందుకు మేము కూడా చాలా గర్వపడుతున్నాము నాన్నా , I am proud to be your dad అంటూ ఆనందబాస్పాలతో ఉద్వేగంతో కౌగిలించుకోగా , అమ్మ మహిని నాన్నకు పరిచయం చెయ్యడంతో మామయ్యా అంటూ పాదాలకు నమస్కరించింది. చల్లగా ఉండు తల్లి అంటూ తలపై ఆశీర్వదించారు. 



పెద్దమ్మా అంటూ ఆశీర్వాదం తీసుకొని ప్రక్కనే ఉన్న మహి అమ్మను అత్తయ్యా అని పిలువగానే , అప్పటివరకూ కంట్రోల్ చేసుకున్నట్లుగా కన్నీళ్లను కారుస్తూ ,నా కూతురు జీవితం గాలిలో దీపం లా ఆరిపోతుంది అనుకునేంతలో దేవుడిలా అఖండ జ్యోతిలా వెలిగించావు అంటూ రెండు చేతులతో నమస్కరించబోగా వెంటనే ఆపేసి , ఈ క్రెడిట్ మొత్తం అమ్మా , నాన్న , పెద్దమ్మ మరియు చెల్లిదే అంటూ మహిని మరియు ప్రమీలను చెరొకవైపు హత్తుకొని , కేవలం నేను చేసిన చిన్న తప్పు వల్ల నెల రోజులు అందరినీ ఇబ్బంది కలిగించాను , ఆరోజే ఏదో ఒకటి చేయాల్సింది అంటూ బావోద్వేగంతో చెప్పాను. లేదు మహేష్ తప్పు నాదే వాడి గురించి తెలిసీ కూడా మౌనంగా ఉన్నాను అంటూ పెద్దమ్మ బాధపడుతుండగా , అందరూ అయ్యిందేదో అయిపోయింది అంతా మనమంచికె అంటూ ఓదార్చి పెద్దమ్మను నవ్వించి ,



కన్నయ్యా మేము బాధపడతామని నువ్వే విషయం దాచేశావు , ఇప్పుడు చెబుతున్నాను ఇలాంటిది ఎవరి జీవితంలో జరిగినా ముందు వాళ్ళ ఆత్మీయులకు చెప్పడం ఎంత మంచిదో ఇప్పటికైనా తెలిస్తే మంచిది అని చెప్పింది. లవ్ యు soooo మచ్ మా , ఇక ఆ ఛాన్స్ నాకు లేదులే అంటూ మహి వైపు చిలిపిగా చూసాను. ఛాన్స్ వస్తే అలా చేద్దామనే అంటూ మహి చిరుకోపంతో నా కళ్ళల్లోకి చూస్తుండగా , you are my only heart రా అంటూ సైగలతో చూపించడంతో , లవ్ యు రా అంటూ ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. 



అమ్మా ఇంటికి వెళ్లి మీ ఇష్టమొచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు అని చెప్పడంతో మహి అమ్మ చేతిని చుట్టేసి బయటకు నడిచింది. చెల్లితోపాటు ఇద్దరమూ లగేజీ అందుకొని తన భుజంపై చేతిని వేసి ప్రమీ నువ్వేవారినైనా ఇలా ప్రేమించి ఉంటే చెప్పు నాలా దాచుకోకు అని అడిగాను. నీలాంటి బావ నాకు ఇంకా తారసపడలేదు అన్నయ్యా , అడిగినందుకు లవ్ యు అంటూ కారు దగ్గరకు చేరుకొని , అమ్మా అందరమూ కారులో పట్టేట్లు లేదు క్యాబ్ ను పిలవనా అని అడుగగా ,ఎందుకు కన్నయ్యా నా కోడలు నామీద , ప్రమీల అక్కయ్య మీద కూర్చుంటారులే మేము ప్రయాణం లో కూడా అందరమూ మాట్లాడుతూనే వస్తాము ఏమంటారు అని అడుగగా ,లవ్ యు అమ్మా , అత్తయ్యా , చెల్లి అంటూ ప్రమీల , మహి మరియు పెద్దమ్మ కూడా సంతోషన్గా చెప్పడంతో లగేజీ పైన సెట్ చేసి నాన్నతోపాటుగా ముందుకూర్చున్నాము. వెనుక చెప్పినట్లుగానే ఒకరిమీద ఒకరు కూర్చుని మూసిముసినవ్వులతో మాట్లాడుతుండగా , నాన్నతోపాటు నవ్వుతూ ముందుకు పోనిచ్చాను.



Dad కృష్ణగాడు మిమ్మల్ని కలవాలని అడుగుతూనే ఉన్నాడు మీరొచ్చారని తెలిస్తే చాలా ఆనందిస్తాడు అంటూ కాల్ చేసేంతలో వాడి నుండే కాల్ , 100 ఏళ్ళు వెధవకి అంటూ లిఫ్ట్ చేసాను . ఎక్కడరా ఇంటికి తాళం కూడా వెయ్యలేదు ,నువ్వు లేదు మా చెల్లెమ్మ లేదు అని అడిగాడు. అమ్మా నాన్నలు వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్పగానే అంకుల్ కూడా వచ్చారా ఎన్ని రోజులయ్యింది కలిసి తొందరగా వచ్చెయ్ wait చేస్తుంటాను అని చెప్పి కాల్ కట్ చేసాడు. గంటలో ఇంటికి చేరుకున్నాము.
[+] 13 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: శృంగార కథామాళిక - by Mahesh.thehero - 20-08-2019, 10:31 AM



Users browsing this thread: 74 Guest(s)