05-08-2019, 08:34 PM
(05-08-2019, 05:31 PM)shailajareddy Wrote: ముందుగా నన్ను క్షమించాలి రచయిత గారు, మీ అభిమాని ఐన నేను వరం రోజులుగా మీ అప్డేట్ లు చదవలేదు. అన్ని సానుకూలంగా ఇప్పుడే చదివాను.
ప్రతి అప్డేట్ వెనుక మీ కష్టం కనిపిస్తోంది. అలంటి ఆటలు అందులో నిబంధనలు, అంతమంది ఆడవాళ్ళ ఆట తీరు ఎవరి సహాయం లేడుండా రాయటం అంత సులువు ఐతే కాదు.
మా కోసం వెరైటీ ఎదో ఒకటి చెప్పాలి అని ప్రయత్నించి ఆ ప్రయత్నాన్ని అలుపు సలుపు లేకుండా అప్డేట్ లతో మమ్మల్ని అలరిస్తున్న మీకు మా అబినందనములు. అలాగే మీ ఆరోగ్యం కుదుటపడిందని ఆశిస్తున్నాను.
మీరు తీరికగా ప్రశాంతంగా అప్డేట్ లు పెట్టండి, మాకు ఎటువంటి కంగారు లేదు. రచయిత కి సమయం ఇవ్వటం మా బాధ్యత.
శైలజ రేడ్డి గారు మీరు నాకు మంచి మిత్రులు.. మీరు నన్ను క్షమించమని అడగ వద్దు. మీరు తీరిక చేసుకుని నా కథ ని చదివారు అది సంతోషం..
కథ లో ఉన్న కష్టాన్ని గుర్తించారు. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అదే నాకు బలాన్ని కూడా ఇస్తుంది.
నా ఆరోగ్యం ఇపుడిపుడే కుదిట పడుతుంది. ఆలోచనలు మందగించాయి.. అందు వలన కొత్త ఎపిసోడ్ ఆలస్యం కావచ్చు..
మీరు hangout లో చాట్ చేయగలరు అని ఆశిస్తుతూ..
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
