05-08-2019, 05:31 PM
ముందుగా నన్ను క్షమించాలి రచయిత గారు, మీ అభిమాని ఐన నేను వరం రోజులుగా మీ అప్డేట్ లు చదవలేదు. అన్ని సానుకూలంగా ఇప్పుడే చదివాను.
ప్రతి అప్డేట్ వెనుక మీ కష్టం కనిపిస్తోంది. అలంటి ఆటలు అందులో నిబంధనలు, అంతమంది ఆడవాళ్ళ ఆట తీరు ఎవరి సహాయం లేడుండా రాయటం అంత సులువు ఐతే కాదు.
మా కోసం వెరైటీ ఎదో ఒకటి చెప్పాలి అని ప్రయత్నించి ఆ ప్రయత్నాన్ని అలుపు సలుపు లేకుండా అప్డేట్ లతో మమ్మల్ని అలరిస్తున్న మీకు మా అబినందనములు. అలాగే మీ ఆరోగ్యం కుదుటపడిందని ఆశిస్తున్నాను.
మీరు తీరికగా ప్రశాంతంగా అప్డేట్ లు పెట్టండి, మాకు ఎటువంటి కంగారు లేదు. రచయిత కి సమయం ఇవ్వటం మా బాధ్యత.