Thread Rating:
  • 6 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
#28
అప్డేట్ ః 1

అవంతీపుర సామ్రాజ్యము, దానికి రాజు రత్నసింహుడు, చాలా కాలం రాజ్యం పరిపాలించిన తరువాత తన తరువాత రాజుగా తన ముగ్గురు కొడుకుల్లో ఎవరిని రాజుగా నిర్ణయించాలో అర్ధం కాక మధనపడుతుండేవాడు.
రత్నసింహుడికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు

మెదటి కొడుకు - విజయ సింహుడు,
[Image: 121769-h]


స్వర్ణ మంజరి ః

విజయ సింహుడి భార్య, నిజంగా పేరుకి తగ్గట్టు ఆమె ఒళ్ళు బంగారపు ఛాయతో మెరిసి పోతుంటుంది, గుండ్రటి మొహం, తీర్చిదిద్దినట్టుండె కను ముక్కు తీరు, చక్కటి పలు వరస, పొడవైన కేశ సంపద, కొబ్బరిబోండాల్లాంటి ఎత్తులు, సన్నటి నడుము, అరటిబోదెల్లా పచ్చగా నున్నగ మెరిసిపోతుండే తొడలు, దాదాపు 5.5 అడుగుల ఎత్తు, ఆమె ఒంట్లో ఎక్కడ ఏమి ఎంతలో ఉండాలో అంత కరెక్టుగా ఉండి మంచి కసిగా ఉండేది. వీళ్ళకు ఒక అబ్బాయి, వయసు 9 ఏళ్ళు.

[Image: Meghana-gowda-tv-actress-swarna-khadgam-...t-pic-.jpg]


[Image: maxresdefault.jpg]


రెండవ కొడుకువీర సింహుడు,

[Image: paras.jpg]

ప్రభావతి ః 

వీరసింహుడి భార్య. ఈమె కూడా చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా కాచిన పాల వంటి ఒంటి చాయ, కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, సంపెంగ మొగ్గలాంటి ముక్కు, ఎర్రటి దొండ పండు లాంటి పెదవులు, శంఖం లాంటి మెడ, బిగువైన శరీరం, ఒక అమ్మాయి, వయసు 5 ఏళ్ళు
[Image: karnsangini-tejasswi-prakash-759.jpg]


[Image: maxresdefault.jpg]



మూడవ కొడుకుఆదిత్య సింహుడు, ఇంకా పెళ్ళి కాలెదు.

[Image: PCTV-1000011827-hcdl.jpg]




రత్నసింహుడు తన తరువాత రాజుగా నిర్ణయించడానికి ఇంతగా ఆలోచించడానికి కారణం ఏంటంటే, తన మొదటి కొడుకు విజయ సింహుడు భయస్తుడు, యుధ్ధాలంటే భయం, రాజ తంత్రం గురించి, రాజకీయాల గురించి సరైన అవగాహన లేదు.

ఇక రెండో కొడుకు వీర సింహుడు, పేరుకు తగ్గట్టు వీరుడు, ఎప్పుడూ యుధ్ధం అంటే ఉత్సాహంగా ముందు ఉంటాడు. ఎప్పుడు రాజ్యంలో ఉండటంకన్నా యుధ్ధ భూమిలో ఉండటానికి ఇష్టపడుతుంటాడు. రాజకీయాల గురించి అస్సలు ఆసకి కనపరిచేవాడు కాదు.
మూడో కొడుకు ఆదిత్య సింహుడు, చాలా తెలివైన వాడు, సమయానికి తగ్గట్టు రాజకీయాల్లో కాని, రాజ తంత్రాల్లో కాని చాలా చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటుంటాడు. అలాగే యుధ్ధవిద్యల్లో కూడా ఆరితేరినవాడు, తన చిన్నన్నయ్య వీరసింహుడి కంటే యుధ్ధ విద్యల్లో ఆరితేరినవాడు. పైగా తను కోరున్నది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు…తాను కోరుకున్నది రాజ్యం అయినా, ఆడది అయినా సరె…వెనకాడకుండా దక్కించుకునేదాకా విశ్రాంతి తీసుకోడు.
ఒక రోజు రత్నసింహుడు తన ముగ్గురు కొడుకుల్ని తన విశ్రాంతి మందిరానికి పిలిపించాడు.
దాంతో కొడుకులు ముగ్గురు తండ్రి మందిరానికి వెళ్ళారు. అక్కడ రత్నసింహుడు దీర్ఘంగా ఆలోచించడం చూసి సమస్య చాలా తీవ్రమయినదని ముగ్గురికి అర్ధం అయింది


[Image: jhansikira-1a985a41b73aad3.jpg]


రత్నసింహుడు తన కుమారుల్ని చూసి, ఆసనాలు చూపించి కూర్చోమని సైగ చేసాడు.
ముగ్గురు తమ తమ ఆసనాల్లో కూర్చున్న తరువాత పెద్దవాడైన విజయసింహుడు తన తండ్రితో, “ఏమీటి నాన్నగారు…..ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు?” అని అడిగాడు.
రత్న సింహుడు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చి తన ముగ్గురి కొడుకుల వైపు చూస్తూ, “నాయనలారా….నేను మీ ముగ్గురినీ ఒకేలాగా ప్రేమగా పెంచాను….కాని మీరు ముగ్గురు దానికి తగ్గట్టే వినయ విధేయలతో పెరిగారు…..ఇప్పుడు నాకు బాగా వయసైపోయింది….రాజ్యభారం నేను మోయలేకపోతున్నానుఅందుకని నేను మీ ముగ్గురిలో ఒకరిని రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను,” అని తన కొడుకులవైపు చూసాడు.
వాళ్ళు శ్రధ్ధగా తన మాటలు వినడం చూసి, “అందుకని సాంప్రదాయం ప్రకారం అయితే పెద్దకొడుకు రాజ్యానికి వారసుడు అవుతాడు….కాని,” అని రత్నసింహుడు తన పెద్ద కొడుకైన విజయసింహుడి వైపు చూసి, “నాయనా….నువ్వు యుద్ధవిద్యల్లోను, రాజకీయాల్లోను నీకు అనుభవం లేదు….నిన్ను చక్రవర్తిని చేస్తే మన సామంతరాజులు స్వాతంత్రాన్ని ప్రకటించుకుని మన మీద తిరుగుబాటు చేస్తారు,” అని తన మిగతా ఇద్దరు కుమారుల వైపు చూసి, “మీరు ముగ్గురు ఒకసారి ఏకాంతంగా సమావేశం అయ్యి, బాగా చర్చించుకుని…..ఎవరిని చక్రవర్తిగా చేస్తే బాగుంటుందో చెబితే వారికి రాజ్యాని అప్పజెప్పి నేను విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను,” అని అన్నాడు.
అంతా విన్న తరువాత ఆదిత్య సింహుడు మాట్లాడదామని లేవబోతుండే సరికి, రెండవ కొడుకైన వీరసింహుడు తన తండ్రితో, “నాన్నగారు….మేము మీ మాటకు ఎదురు చెప్పేవాళ్ళం కాదు….మీకు ఎలా మంచిది అనిపిస్తే అలా చేయండి…..మాలో ఎవరిని చక్రవర్తిని చేసినా మిగతా ఇద్దరం మీ నిర్ణయాన్ని ఆమోదించి, అంతా కలిసి ఉంటాము,” అన్నాడు.

[Image: 11be18acf5214604b6a03d5165a7501d_600X600.jpg]

(తరువాత అప్డేట్ 9 వ పేజీలో ఉన్నది.....https://xossipy.com/showthread.php?tid=13338&page=9)
I Am Prasad. Are You Interested trade in index options. Capital require 30k...Join My FREE TELIGRAM GROUP with 90% accuracy...
.
https://' niftybankniftyteam
.
or
.
Follow this link to join my WhatsApp group:
https://.,./CvDpU1sVofsIery1UzWeWD
[+] 2 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 03-08-2019, 09:43 PM



Users browsing this thread: 5 Guest(s)