02-08-2019, 05:16 PM
Brother నేను ఇపుడే మీ కథ చదివాను చాలా చాలా బాగుంది .మీ కథ ని నడిపే విధానం చాలా బావుంది.కానీ సౌందర్య కి ఒక కారెక్టర్ లేదా మస్తాన్ వరకు బావుంది కానీ మమగారితో అంటేనే.తప్పు గా అనుకోవద్దు .నిద్ర మత్తు వొదిలిపోయే కథ అంత బాగుంది.