02-08-2019, 12:47 PM
(This post was last modified: 02-08-2019, 01:13 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
కధ మొదలవకుండానే ఇన్ని కామెంట్లు పెడుతున్న మీ అందిరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది....ఇక కధ విషయానికి వస్తే రాజ్యసింహాసనం దక్కించుకోవడం కోసం ముగ్గురు అన్నదమ్ములు చేసిన ప్రయత్నాలు ఈ కధ సారాంశం...ఈ కధ మాత్రం రెగ్యులర్‍గా అప్డేట్లు ఇవ్వలేను....కాని సాధ్యమైనంత తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తాను....




