Thread Rating:
  • 8 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సేల్స్ స్టార్
#12

"మరీ కార్లోలేనా? చుట్టూ ఎవరూ లేరా ?" నీలూ కొంచెం షాక్ అయినట్టుంది. పొగలు కక్కే కాఫీ ని కూడా ముట్టుకోకుండా ఆసక్తి గా వింటోంది. ఇవ్వాళ ఆఫీసు తర్వాత తనని ఇక్కడికి తీసుకొచ్చి, విషయం అంతా చెప్పటం మొదలెట్టాను. 

"ఎవరూ లేరనే అనుకుంటా.. " 

"బాగా కిస్ చేస్తాడా?" 

"ఆవునే, వాడి ముద్దు జెంటిల్ గా వుంది. మనిషి లో చాలా పాషన్ కూడా వుంది. కంపేర్ చెయ్యటానికి నేను శరత్ ని తప్పించి గత పదేళ్లలో ఎవరినీ ముద్దు పెట్టుకోలేదు." 

"ఇంకా ఏమైంది ? కార్లోనే చేసారా? "

"సెక్స్? నో వే.. ఒక ఐదు నిమిషాలు అలా ముద్దులు పెట్టుకుంటూ ఉంది పోయాం. ఇంతలో నా క్లైంట్ నించి కాల్...తను డ్రైవ్ చేస్తూ ఆఫీసు కి తీసుకొచ్చాడు. పని ముగించుకుని, ఇదిగో, ఇలా నీతో.. "

"హమ్.. మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏమిటి?" 

"ప్లాన్ ఏమే లేదు? ఇదేదీ నేను ప్లాన్ చేస్తే జరిగింది కాదు."

"ఒకే.. ఇక ఈ రిలేషన్ ఎక్కడి దాకా వెడుతోందో ఐడియా వుందా?"

"తెలీదు. ఉదయ్ అంటే ఇష్టమే, కానీ నేను పెళ్ళే ఐన దాన్ని. మా ఆయన అన్నా కూడా ఇష్టమే.. ఐ లవ్ శరత్."

"నువ్వు ఉదయ్ కి పడిపోతున్నవేమో చూసుకో. అసలే కాసనోవా లాంటి కుర్రాడు.."



"కరెక్టే.. కానీ...తనేం అన్నాడంటే.. "

"మరీ అంత అమాయకం గా ఉండకు. అమ్మాయిలని బుట్ట లో వేసుకుని ఎంజాయ్ చేయ్యటానికి అబ్బాయిలు ఏమైనా చెబుతారు. ఉదయ్ దృష్టి లో నువ్వొక అందమైన టార్గెట్, అంతే.. వాడితో ప్రేమ లో పడ్డావో, నువ్వు తర్వాత బాధ పడటం ఖాయం.."

"వెయిట్.. ఇన్ని రోజుల నించి ఈ ఐడియా ని నా బుర్ర లో పెట్టింది నువ్వు.. ఇప్పుడు కట్ చేసేయ్ అంటున్నావా? నాకేమి అర్థం కావటం లేదు.."

"నో.. డంబో.." అంటూ నీలూ నా నెత్తి మీద మొట్టింది. "వాడి ఉద్దేశం లో ఇది ఒక అఫ్ఫైర్ మాత్రమె.. నువ్వు కూడా ఈ విషయాన్ని అలాగే తీసుకోవాలి. వాడు నీ బిడ్డ కు తండ్రి అయ్యేంత మాత్రాన నీకు వాడి విషయం లో ఏ రకమైన బాధ్యతా వుందనుకోకు."

నేను వింటూ కూర్చున్నాను.

"సీరియస్ గా చెబుతున్నాను, ప్రియా.., వాడి ప్రేమ లో పడిపోకు. నువ్వు ఎంత ఎమోషనల్ గా ఆలోచిస్తావో నాకు తెలుసు. చెయ్యి దాటుతోంది అనిపిస్తే, వెంటనే, కట్ చేసెయ్యి. ఉదయ్ తో ఎమోషనల్ దూరం వుంచ గలిగినంత వరకు, ఎంజాయ్ చెయ్యి. ప్రేగ్నంట్ అవగలిగితే, శరత్ ఏ నీ బిడ్డ కి తండ్రి."

======================
[+] 1 user Likes Virinchi's post
Like Reply


Messages In This Thread
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:26 AM



Users browsing this thread: