Thread Rating:
  • 7 Vote(s) - 2.71 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery సేల్స్ స్టార్
#11
అలా ఓ పది నిమిషాల పాటు చడా మాడా తిట్ట్టాక నా ఆవేశం కొంచం చల్లారింది. నేను మాట్లాడుతున్నంత సేపూ, ఉదయ్ నిశ్శబ్దం గా వింటూ వున్నాడు. నన్ను ఆపే ప్రయత్నం చెయ్యలేదు. 

"పద బయల్దేరుదాం" అన్నా.. నా ఊపిరి అలిసిపోయిన ఫీలింగ్ తో.

"నువ్వు చెప్పటం ఐందా?. నేను చెప్పేది సావధానం గా వింటావా?" అన్నాడు నెమ్మది గా.

నేను మాట్లాడటం మానేసి వినటం మొదలెట్టాను.

"ప్రియా, నా మాటలని నమ్ము. నువ్వు చాల స్మార్ట్, ఇంటిలిజేంట్ గర్ల్. చాల గట్టి దానివి, అలాగే, చాల అందగత్తె వి కూడా. నాకు నువ్వంటే చాలా అభిమానం, ఇష్టం." 

"నో.."

"ఇంత తెలివైన దానివి, అక్కడ జరిగిన డ్రామా ని గుర్తించలేక పోయావా?"

"డ్రామా?"

"అవును. ద్రామానే. నువ్వు ఇప్పడి దాక ఈ ఇడియట్ గోట్లే చుట్తో ఎన్ని రోజులు తిరుగుతున్నావు? మూడేళ్ళు, కదా?" 

"అవును"

"ఐనా వాడు నీకు ఒక్క ఆర్డర్ అయినా ఇచ్చాడా?"

"నీకు తెలుసు, వాడు అడుగుతున్నా రేట్ మనకి సరిపడదని.."

"అదంతా మర్చిపో.. నా పాయింట్ ఏమిటంటే, వాడు మన కంపెనీ రిలేషన్స్ తో హ్యాపీ గా లేదు, ముఖ్యం గా, నీతో. ఎందుకనేదీ నాకైతే తెలియదు. మీ ఇద్దరి మధ్య ఇంతక ముందు ఏమైందో, నాకేమి ఐడియా లేదు. వాడు మాత్రం, నీకు ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వటానికి సుముఖం గా లేడు"

ఇదంతా ఎందుకు చెబుతున్నాడో అర్థం కాలేదు. వింటూ కూర్చున్నాను. 

"మూడేళ్ళు, డజన్ల కొద్దీ మీటింగులు. జీరో ఆర్డర్స్. వాడు నీ వైపు చూసే విధానం చూసాను. వాడి కన్ను నీ మీద వుంది. వెధవ పీనుగ. నీతో మీటింగులు అంటూ తిప్పించుకోవటం వాడి సరదా.."

"ఓహ్.. నువ్వు కూడా గమనిస్తావే.." అన్నాను ఎగతాళిగా.. 

"నేనేం కళ్ళు మూసుకుని లేను. నా ఉద్దేశం లో వీడు ఒక మగ మహారాజు అనుకుంటాడు. ఆడవాళ్ళంతా అసమర్ధులు గా, వంటిన్ట్లోనో, పడగ్గడికో అంకితం అని వీడి ఉద్దేశం. వాడి దృష్టి లో నువ్వొక ఆట బొమ్మ." 

ఉదయ్ కళ్ళ లోకి చూస్తె, నిజాయితీ కనిపించింది.

"ఈ విషయం నా దగ్గర ముందు ఎందుకు తేలేదు?"

"నేను రియాక్ట్ ఐన విధం నాకేమాత్రం ఇష్టం లేదు. వాడి పధ్ధతి రెండు నిముషాలు గమనించాక, తప్పని సరై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిన్నెందుకు బయటికి వెళ్ళమన్నానో తెలుసా.. నిన్ను తిడుతూ అక్కడే కూర్చోపెట్టటం ఇష్టం లేక." 

"వాడు నా గురించి ఏమన్నాడు?"

"అదంతా ఇప్పుడు అనవసరం. వాడి మాటలన్నీ పచ్చి అబద్ధాలు. వాడో పెద్ద వెధవ. ఇలాంటి వాడిని లొంగదియాలి అంటే, ముందు వాడిని మనమీద నమ్మకం కలగాలి. మనం గూడా ప్రపంచాన్ని వాడి లాగానే చూస్తున్నట్టు నమ్మించాలి. తప్పదు. ఇవ్వాలి దెబ్బ తో వాడు నేను వాడి బెస్ట్ బడ్డీ అనుకుంటున్నాడు. నేను చెప్పిన రేట్ కి ఒప్పుకోటానికి రెడి చేస్తున్నాను. "

"అయితే, ఇక ముందు ముందు ఇది ఇలాగే సాగుతుందా? నువ్వేమో వాడికి ఒక పెద్ద బడ్డీ. నేనేమో, ఒక డంబ్ ఇడియట్ గర్ల్ ప్లేయింగ్ అలోంగ్. అంతేనా?"

ఉదయ్ నా చేతిని చేతిలో తీసుకుని సుతారం గా నొక్కాడు. "ప్రియా.. నువ్వేం చేయ్యదలుచుకున్నావో అది నీ ఇష్టం. నీకు ఇష్టం గా లేక పోతే మానెయ్యి. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం నిజం. వాడు ఒక తిరుగుబోతు తో బిజినెస్ కి రెడీ, కానీ, మంచి వాళ్ళ తో మాత్రం కాదు. ఆలోచించుకో..."

"ఒకటి మాత్రం గుర్తుంచుకో.. మన మధ్య ఏం జరిగినా, అది ఒక డ్రామా మాత్రమె.. నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టమో నీకు తెలుసు".



ఉదయ్ నా వైపు తిరిగి, నా చేతి ని తన చేతి లోకి తీసుకుని, వేళ్ళ మీద ముద్దాడాడు. అయిష్టం గా నేను నా చెయ్యి వెనక్కి లాక్కున్నాను. 

"ఉదయ్.." అన్నాన్నేను, ఏం మాట్లాడాలో తెలీక. 

"ప్రియా.. నీకు నేనంటే ఇష్ట్టం అని తెలుసు నాకు.." అన్నాడు ముందుకు వొంగుతూ, తన ముఖాన్ని నా ముఖానికి దగ్గర గా తెస్తూ..

నేనతని ముఖాన్ని, తన కళ్ళని చూస్తూ ఉంది పోయాను. ఉదయ్ నా కళ్ళల్లో చూస్తూ జెంటిల్ గా తన వేళ్ళతో నా బుగ్గల్ని నిమిరాడు. అతని స్పర్స తో నాకు మైకం కమ్ముతున్నట్టు అనిపించింది. నేనేంటి? ఇరవై ఆరేళ్ళ ఉదయ్ కి పడి పోవటం ఏమిటి? పెళ్లి అయి కూడా తను టీనేజర్ లా ఉదయ్ మీద తనకి ఈ క్రష్ ఏమిటి ? 

క్రితం రోజు ఉదయ్ నన్ను ముద్దు పెట్టుకున్నాడు. ఇవ్వాళ చొరవ తీసుకోవటం నా వంతు అనిపించింది. ముందుకి వంగి మెల్ల తన పెదాల మీద ముద్దు పెట్టాను. తన నాలుక నా నోటిని పూర్తి గా సోధిస్తోంది. నేను కూడా తక్కువ కాదన్నట్టు, తన నాలుక కి నా నాలుక జత కలిపాను. ఉదయ్ నా చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కున్నాడు.

================================
[+] 1 user Likes Virinchi's post
Like Reply


Messages In This Thread
RE: సేల్స్ స్టార్ - by Virinchi - 15-11-2018, 07:25 AM



Users browsing this thread: 2 Guest(s)