02-08-2019, 10:58 AM
(30-07-2019, 08:12 PM)Chandra228 Wrote: కథ మొదటి నుండి సంతోషం లో సంతోషం బాధ లో బాధ అన్ని కథ చదివిన వాళ్ళకి గుండె లోతుల్లోకి వెళ్లాయి అలాగే పుట్టినరోజు వేడుకలు తరువాత తెలిసిన ప్రేమలు తరువాత మహి మహేష్ ల తొలి కలయిక అద్భుతo గా ఉంది .(జన్మనుఇచ్చిన తల్లికోసం ప్రయాణం ) కంటే చాలా బాగుంది. మహేష్ గారు..నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.