15-11-2018, 07:09 AM
"గుడ్ ఆఫ్టర్ నూన్, లవ్లీ లేడీస్" అంటూ లోపలికొచ్చాడు ఉదయ్. ఆర్నెల్ల క్రితం జాయిన్ అయ్యాడు. మా సేల్స్ టీం లో సూపర్ స్టార్ లాగా వెలుగుతున్నాడు. ఇరవై ఆరేళ్ళు ఉంటాయేమో, చురుగ్గా వుంటాడు, మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. జాయిన్ అయినప్పటినించీ ప్రతి నెలా తన కోటా మించి సేల్స్ పూర్తి చేస్తున్నాడు. మేము ఇప్పడి దాకా కాలు కూడా మోపలేని ఒక డజను ఎకౌంటులైనా కొత్తవి తెచ్చి పెట్టి వుంటాడు. "హాయ్ ఉదయ్!" అన్నాం మేమిద్దరం ఒకేసారి. తను నడుచుకుంటూ వెండింగ్ మెషిన్ లోంచి ఒక డయట్ కొక్ తీసుకుని మా టేబుల్ దగ్గరికొచ్చాడు. "మ్.. యమ్మీ.." అన్నాడు నా లంచ్ బాక్స్ లో వంకాయ కూర వైపు చూస్తూ. "ఇవ్వాళ శరత్ వంట. తన రెసిపీ.. స్పెయిసీ ఎగ్ ప్లాంట్ ఫ్రిట్టర్స్" అన్నాన్నేను బాక్స్ తన ముందు కు జరుపుతూ, ట్రై చేస్తావా అన్నట్టు చూస్తూ.. "లవ్ ఎగ్ ప్లాంట్..., ప్రియా, ఏమీ అనుకోక పోతే, కొంచెం నా నోట్లో పెడతారా? కొంచం అర్జెంటు గా ఫాక్స్లులు పంపించాలి, చేతులు మెస్సీ అయితే కష్టం." అన్నాడు. అంటూ ఫోర్క్ తో కొంచెం కూర తీసి నోట్లో పెట్టాను సుతారం గా. తను కళ్ళు మూసుకుంటూ ఆస్వాదించాడు. "వావ్.. అమేజింగ్.. " అంటూ మెచ్చుకోలుగా, పెదాలు తడుపుకుంటూ చిన్న శబ్దాలు చేసాడు, బెడ్ రూం లో వినిపించే ముద్దుల చప్పుడ లా అనిపించింది. "థాంక్ యు ప్రియా! గాట్టా రన్" అంటూ మామయయ్యాడు."పాపం నీ మీద మోజు పడుతున్నాదల్లే vundi". అంది నీలు, పళ్ళ బిగివున నవ్వు ఆపుకుంటూ. "ఛీ పోవే, ఉదయ్ కి తెలుసు నాకు పెళ్లి ఐందని" అన్నా. "చాల్లే, అదేదో నిజం గా వాడికి ఎప్పుడైనా ప్రాబ్లం అయినట్టు.." అంటూ ఎకసేక్కాలాడింది.నీలూ చెప్పింది నిజమే. ఉదయ్ కి స్టార్ సేల్స్ మాన్ గానే కాకుండా, ఫ్లర్ట్ అని పేరుంది. చూడనికి కూడా అలాగే వుంటాడు, మంచి స్ఫురద్రూపి. కసరత్తు చేసినట్టున్న దండలు, సన్న గా చేక్కినట్టున్న ముఖం, బలమైనద దవడలు, సూది లాంటి ముక్కు, చూస్తె మళ్ళీ చూడాలనిపించే రూపం. దానికి తోడు సరిపడ్డ తెలివి తేటలు, ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే సంభాషణ చాతుర్యం. ఆఫీసు లో తన సరాగాల గుర్నించి చెవులు కోరుక్కోవటం గూడా విన్నాం. విన్నది నిజమైతే, ఇప్పటికి ఆఫీసు lo ఒక నలుగురు అమ్మాయిలని బుట్టలోకి దింపాడుట, అందులో ఇద్దరు పెళ్ళైన వాళ్ళేట. "పూజ సంగతి విన్నావా? " నీలూ గాసిప్ మొదలెట్టింది. "ఆవును, వాళ్ళ అన్నయ్య అమెరికా లో వుంటే వెళ్ళింది అని విన్నాను." పూజా మా రిసెప్షనిస్టు. చాలా చలాకీ గా వుంటుంది. ఉదయ్ తనతో తో పబ్లిక్ గా సరసాలాడటం అందరికీ తెలిసిందే. ఈ మధ్యే, ఒక నెల రూజుల పాటు శలవు పెట్టింది, ఫారిన్ ట్రిప్ అని. "అసలు సంగతి, ఉదయ్ తో ప్రేగ్నంట్ ఐందిట. ఆ మేటర్ హేండిల్ చయ్యతానికి లీవ్ కావాల్సి వచ్చింది". అంది నీలూ. "నిజంగానా?!" అన్నాను ఆశ్చర్య పోతూ.. "అవును, తనకి శలవు రావటం కష్టం ఐంది. దాని తో అసలు విషయం మేనేజర్ మాయ కి చెప్ప ఒప్పించాల్సి వచ్చింది" అంది ఏదో పజిల్ సాల్వ్ చేసిన ధీమా తో. కొంచం ఆగి, "వీడి స్పెర్మ్ కి ఏమి ధోకా లేదని రుజువైనట్టే. నీకేమైనా ఉపయోగ పడతాడేమో చూసుకో మరి, చూసుకో" అంటూ నవ్వు అపుకుంటూ మోచేత్తో పొడిచింది. "చాల్లే ఊరుకో, నువ్వు మరీను" అంటూ దాన్ని కసిరి, నేనూ నవ్వేశాను.
తరువాత రోజు ఆఫీసు నించి బయలుదేరుతుంటే నీలూ కాఫీ కి కలుద్దాం అని మెసేజ్ చేసింది. జుహూ లో ఒక చిన్న క్యూట్ కాఫీ ప్లేస్ కి వెళ్లి ఇద్దరం కూర్చున్నాం. ఆఫీసు పోలిటిక్స్ గురించి, సినిమాలు, మా మొగుళ్ళ గురించి చాడీలు, ఎప్పటిలా మా సంభాషణ సాగుతోంది. "కొంచెం ఆలోచిస్తే..." అంటూ మొదలెట్టింది నీలూ. "ఇన్నేళ్ళ దాకా పని పెట్టని బుర్ర కి ఇప్పుడు పని పెట్టకు" అన్నాన్నేను వెటకారంగా. నీలూ నన్ను లక్ష్య పెట్టకుండా కంటిన్యూ చేసింది "నేను నిన్న నీతో అన్న విషయం.." అంటూ. "ఏ విషయం?" అన్నాన్నేను. "అదే, ఉదయ్ గురించి" అంటూ నసిగింది. కొద్దిగా షాక్ అయ్యాను, దీనికి మరీ జోకులు ఎక్కువయ్యాయి. కానీ దాని మొహం చూస్తుంటే, జోక్ చేస్తున్నట్టు అనిపించలేదు. "కాస్త ఆవేశ పడకుండా ఆలోచించు. ఉదయ్ కి ఏం తక్కువ? అందం, తెలివి తేటలు, మంచి జీన్స్ - అన్నీ వున్నాయి. దానికి తోడు, ప్రేగ్నంట్ చెయ్యగల సత్తా కూడా వుంది, అందులో సందేహం లేదు.." "నీకేం పిచ్చి గానీ పట్టిందా?" కొంచెం ఒణుకుతున్న గొంతు తో, చిన్నగా, ఎవరైనా మమ్మల్ని విన్తున్నారేమో అనే భయం తో చుట్టూ చూస్తూ. "వాడు నీ వైపు చూసే తీరు, నీతో మాట్లాడే తీరు, నీతో ఫ్లర్ట్ చెయ్యటం చూస్తె, నాకు తెలుసు, వాడికి నువ్వంటే ఖచ్చితంగా ఇష్టమే. నువ్వు కాస్త సందివ్వాలేగానీ, సంతోషం గా నీకు కడుపు చేసి పెడతాడు, థాంక్స్ చెబుతూ మరీ. సంవత్సరం తిరిగేసరికల్లా, నీకో చక్కటి బాబో, పాపో.. విన్.. విన్.." అంటూ కన్ను కొట్టింది."నాకు ఉదయ్ తో అఫైర్ అన్న ప్రసక్తే లేదు" అన్నాను కాన్ఫిడెంట్ గా. "అఫైర్ గురించి ఎవరు మాట్లాడారు? జస్ట్ కొద్ది రోజులు వాడి తో ఎంజాయ్ చెయ్యి. నువ్వు ప్రేగ్నంట్ అవ్వంగానే, మానేయ్యచ్చు. వాడికి నీ బిడ్డ కి వాడు తండ్రి అని తెలియాల్సిన అవసరం గూడా లేదు. శరత్ కూడా తన ప్రార్ధనలు అన్నీ ఫలించాయి అనుకుంటాడు."