31-07-2019, 09:28 PM
(31-07-2019, 07:09 AM)stories1968 Wrote: రాలుపూల తీనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి లేఖల మెరుపులతో రుధిర భాష్ప జల ధారాలతో...
విన్నవించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం..
మేము అనుకున్నది ఒక్కటి జర్గుతున్నది ఒక్కటి కానియండి బాగుంది
Anthe kada stories garu. Mee oohaku anda kunda raddamane naa prayatnam