31-07-2019, 11:10 AM
(31-07-2019, 10:28 AM)prasad_rao16 Wrote: మహేష్ గారూ....మీ కధ చాలా చాలా బాగున్నది...కాని ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా...ఇది కేవలం సలహా మాత్రమే...విమర్శ ఏమాత్రం కాదు....నాకు కధ చదువుతున్నప్పుడు అనిపించింది మాత్రమే ఇక్కడ చెబుతున్నా....కధ యొక్క కంటెంట్ బాగున్నది...
కాని కధ రాస్తున్నప్పుడు...మీరు ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా "గా" అనే పదాన్ని వాడుతూ తరువాత లైన్‍కి కంటిన్యూషన్‍గా రాస్తున్నారు....దానితో కధలో ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కావడానికి టైం పడుతుంది....అలా కాక కధని పేరాల రూపంలో కాకుండా కధలో ఒకళ్ళు మాట్లాడిన తరువాత ఆ లైన్ కట్ చేసి రెండవ లైన్‍లో రాస్త్గే బాగుంటుందని నా అభిప్రాయం....మొదట్లో కధ చదివినప్పుడు చాలా బాగా అనిపించింది...కాని పై విషయాల వలన చదవడానికి కొంచెం కష్టంగా ఉన్నది...అందరికీ ఎలాగ ఉన్నదో నాకు తెలియదు...నాకు అనిపించింది....మీక్కూడా ఉపయోగపడేదే అనుకుంటున్నాను కాబట్టి చెబుతున్నాను....కష్టపడి ఇన్ని పేజీల కధ రాసి మమ్మల్నందరినీ ఎంటర్‍టైన్ చేస్తున్నారు....ఈ సలహాని కూడా పాటిస్తారని ఆశిస్తున్నాను....మీకు ఈ కామెంట్ ఏదైనా బాధ కలిగిందని అనిపిస్తే సారీ చెబుతూ దీన్ని డిలీట్ చేస్తాను...ఇన్ని పేజీలు కధ రాస్తున్నప్పుడు నాక్కూడా చదవాలని చాలా ఉత్సాహంగా ఉంటుంది....కాని పై కారణాల వలన మధ్యలో ఆపేస్తున్నాను....
Sure prasad గారు. Maximum ట్ర్య్ చేస్తూ గా లు తగ్గిస్తున్నా.
మీరు చెబుతున్నది కూడా అందరికోసమే కాబట్టి అర్థం చేసుకున్నాను.