31-07-2019, 05:35 AM
(31-07-2019, 05:15 AM)stories1968 Wrote: బాగుంది నేను ఏమి పాపం చేశాను నా పేరు ఉమా
శారదనీ మర్చిపోలేదు.. ఉమనీ మర్చిపోలేదు.. నా కధకోసం వేచివుండే మిమ్మల్నీ మర్చిపోలేదు.. ఎవ్వరినీ మర్చిపోలేదు మిత్రమా..
గత వారం పది రోజులుగా వొంట్లో బాగాలేదు.
అదీకాక ఆగస్ట్ 15 కి ఒకమాటిచ్చి వున్నాను. అందువల్ల ఆ పనిలో వున్నను. ఇప్పటికి 110 పేజీలు పూర్తీయ్యింది.. బాకప్ కోసం కుదిరినంతగా మిగతా కధ రాసిపెట్టుకుంటే జనాలు నెలల తరబడి అప్డేట్స్ మహాప్రభో అని వెంపర్లాడే పరిస్తితి ఈమారు రాకూడదని ఈ ప్రయత్నమంతా..
మీరు అర్ధం చేసుకుంటారని నాకు తెలుసు
ప్రేమతో మీ
గుడ్ మెమోరీస్
* నేనురాసిన మిగతా కధలు *


![[Image: C-FN-9x-Xs-AAKj-Qk.jpg]](https://i.ibb.co/YBcXvNB/C-FN-9x-Xs-AAKj-Qk.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)