30-07-2019, 10:39 PM
(29-07-2019, 04:30 PM)siripurapu Wrote: " పడకటింట్లో పండుగ "'పడకటింట్లో పండుగ ' డెఫినెట్‌గా ఎన్నెస్ కుసుమ రచనే, సిరిపురపుగారూ! అందులో సందేహం లేదు. ఇందులో నాచర్ల శైలి కూడా పుష్కలంగా వుంది. ఎన్నెస్ కుసుమగారే నాచర్లవారనే అభిప్రాయానికి బలమిచ్చే రచన ఇది.
ఎన్నెస్ కుసుమ గారి రచన అని ఉంది
నాక్కొంచెం అనుమానం
" లోటసీటర్ " గారు తేల్చాలి
ప్రింటింగ్ లో కూడా అటు ఇటు గా వుంది కొన్ని చోట్ల
ప్రయత్నించండి
నిజానికి పేరుతెలియని పుస్తకంగా లింగంగారు ఇదివరకే ఈ నవల ఇచ్చివున్నారు. అందులో కూడా ఇది ఎన్నెస్ కుసుమ రచనగానే వుంది. సిరిపురపువారి పుణ్యమాని ఆ నవల పేరు ఇప్పుడు తెలిసింది.
ప్రచురణకర్త నిర్లక్ష్యం వల్ల పేజీలు కొంత సరిగా లేవనే అనిపిస్తుంది కానీ, నవల కంటిన్యూటీ దెబ్బతినలేదు. లింగంగారిచ్చిన కాపీయే కొంత మెరుగ్గా వున్నట్టుంది, కవర్‌పేజీ లేమి తప్పనిచ్చి. గమనించగలరు.
ఎరోటిక్ మాస్టర్‌పీస్, సిరిపురపువారూ!
వెరీ మెనీ థ్యాంక్స్!