05-01-2019, 09:33 PM
Nagcharan గారు మీ స్టోరీ స్టార్టింగ్ చాలా బాగుంది. నేను ఈ సైట్ లో చాలా కధలు చదివాను కానీ మీ స్టోరీ చాలా difarante గా వుంది. అండ్ మీకధ టైటిల్ కూడా చాలా డిఫరెంట్ గా వుంది. మీ నరేషన్ చాలా బాగుంది. ముందు ముందు శోభనా డామినేడు chystundho లేక మనోహర్ డామినేషన్ చేస్తాడ్ చూడాలి. ముందు ముందు కధ రసవత్తరం గా సాగుతుంది అన్ని పిస్తుంది. మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చస్తూ మీ స్టోరీ మీకు మంచి పేరు తీసుకోని రావాలి అని కోరుకుంటున్నాను