05-01-2019, 08:30 PM
సుధా రాణి గారు మీ కధ చాలా బాగుంది. ఇది మీ నిజజీవితం లో జరిగిన కధ అంటున్నారు, చూడాలి ముందు ముందు మీ జీవితంలో యమ్ జరిగింది అని మీరు ఇలానే అప్డేట్ రెగులర్ గా ఇస్తారని కోరుకుంటూ మీ కధ ఈ సైట్ లో మీకు మంచి పేరు తీసుకురావాలి కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మీ నరేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం.