28-07-2019, 12:07 PM
(28-07-2019, 10:07 AM)మన్మథుడు Wrote: మిత్రులకి నమస్సులు..
మీ అందరి ప్రోత్సాహానికి ధన్యవాదాలు...
త్వరలో నాకు మెయిన్స్ పరీక్షలు ఉండటం వలన కథకి కొన్నిరోజుల విరామం ఇవ్వదలుచుకున్నాను..
ఒక్క విషయం మాత్రం సుస్పష్టం, నేను ఖచ్చితంగా కథని పూర్తి చేస్తాను,ఇది చిన్న విరామం మాత్రమే..
కథతో పాటూ నా కెరీర్ కూడా నాకు చాలా ముఖ్యం,వచ్చిన మంచి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే పనిలో తీరిక లేకుండా ఉన్నాను, నాకు వీలైనప్పుడల్లా అప్డేట్ పోస్ట్ చేస్తుంటాను..
నా ఈ ఆలోచన ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను..త్వరలో మళ్లీ మీ ముందు నా కథకి కంటిన్యూ అప్డేట్స్ ఉంటాయి..
ధన్యవాదాలు.
మీ సంజయ్ సంతోష్.
All the best my dear friend