27-07-2019, 09:39 PM
(27-07-2019, 06:23 PM)manmad150885 Wrote: ఓకే రచయిత గారు
మీకు నచ్చినట్టు వ్రాయండి.
మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరూ.
మీ కద లో నాకు నచ్చిన లైన్స్ ప్రస్తావించా....
ఇంతకు ముందు ఒక కధలో రికార్డింగ్ డాన్స్ లో కూడా మంగళసూత్రాల ఊగుడు గురించి రాసి కసెక్కించారు.
అందుకే మరిన్ని లైన్స్ కోసం అడిగా.
మీరేమో కథను తొందరగా ముగించే ఉద్దేశ్యం లో వున్నారు
.ఏం చేస్తాం. మీదయ, మా ప్రాప్తం
తర్వాత ఆటలకై యెదురుచూస్తూ.....
Manmad150885 గారు, Abhiram గారు మీకు ధన్యవాదములు,
మీరు ఏవరు కూడా నన్ను ఇబ్బంది పేట్టలేదు. దయచేసి ఏవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు.
నాకు సమయం అనుకులించక మధ్యలో కొన్ని లైన్స్ వదిలివేసి ఉండవచ్చు.
ఈ కథలో ప్రతి లైన్ ని మీరు అందరు ఆశ్వాదిస్తూన్నారు అంటే.. తప్పకుండా ప్రతి లైన్ రాయడానికి ప్రయత్నిస్తాను.
మంగళసూత్రాలు మీకు మంచి అనుభుతిని ఇస్తున్నాయి అంటే.. వాటి మీద కాస్త ఏక్కువ రాయటానికి ప్రయత్నిస్తాను.
నేను కథని త్వరగా ముగించే ఉద్ధేశ్యం ఏమి లేదు.. సాధ్యమైనంత పేద్ద కథనే రాయటానికి ప్రయత్నిస్తున్నాను. మరోక 10 ఎపిసోడ్ల్ రావచ్చు అనుకుంటన్నాను.
ఆ రోజు జరిగిన మీగతా ఆటలు మీమ్ములని అలరిస్తాయి అని అనుకుంటున్నాను.
ఆ రోజు ఆటల తరువాత ఏమి జరిగింది?
శైలజ మూడో బిడ్డకు తల్లి ఏలా అయింది?
తను మూడో బిడ్డకు తల్లి కావడానికి కారణం ఏమిటి?
మరల తన భర్తని ఏలా కలుసుకున్నది?
ఇన్ని విషయాలు ఇంకా మనము తేలుసుకోవలసి ఉన్నది.
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
