14-11-2018, 09:18 PM
(06-11-2018, 02:14 PM)Vikatakavi02 Wrote: Advertising అంటే నేనింకా ఏ advertising కోసమో google adsense వంటివి ఈ సైట్ కి వాడటానికి సూచనలిస్తున్నారనుకున్నాను.
సైట్ ప్రొమోషన్ గురించా...
కానీ, ఇలాంటివి పర్సనల్ గా ప్రమోట్ చెయ్యవచ్చు గానీ, బహిర్గతంగా యాడ్ ఇవ్వడం కుదురుతుందా?
promote chesthe hindi writers kuda vastaru vikatakavi garu