26-07-2019, 05:48 PM
(26-07-2019, 11:07 AM)manmad150885 Wrote: మంగళసూత్రాలని పట్టుకుని ముందుకు కదలడం తో ఏక్కడ మంగళసూత్రాలు తేగిపోతాయేమో అని భయపడి వాడిని వదిలేసే వాళ్ళము. సుశీల మేడలో పూస్తేలతో నల్లపూసల దండ వేసుకున్నది. ఆ నల్లపూసల దండ జాకేట్ లోపటకి వేయడంతో ఒకడు కూత కి వచ్చినపుడు ఆ దండని పట్టుకునే ఉద్ధేశ్యం తో ఆమే జాకేట్ మీద చేతిని వేసి బలంగా లాగాడు
We need more lines like this
Manmad150885 గారు ధన్యవాదములు,
కథ లో ఈ భాగము ఇంకా లైన్ టూ లైన్ రాయమని అడిగారు.. నేను రాద్దాం అనుకున్నాను.. చాలా మంది నా కథ లని చాలా బోర్ గా ఫీల్ అవుతున్నారు. ఎవరో ఒకరో ఇద్ధరో మీకు లాంటి వాళ్ళు మాత్రమే నా కథలని ఇష్టపడుతున్నారు. కావున కష్టపడి కథ రాస్తున్న నా లాంటి రచయిత లకు ప్రోత్సహం లేక పోతే కథ ఎలా రాయాలి అనిపిస్తాది చేప్పండి. అందుకే చాలా వరకు కథ లో లైన్స్ కి కట్ చేసేసాను ఎమి అనుకోవద్దు.. ఈ కథ త్వరగా పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను అంతే.. మీకు ధన్యవాదములు..
మీ శైలజ కథ రచయిత..
*****************************************
I am unmarried male
Anyone can chat with me. Men, women, girls, couples do PM if anyone is interested. I want to good Relationship .
