26-07-2019, 03:14 PM
కధ చాలా బాగున్నది టిక్....కాకపోతే చిన్న సలహా....అప్డేట్ ఇచ్చిన తరువాత మళ్ళీ నువ్వు లాగిన్ అయినప్పుడు అప్డేట్ ఇవ్వడానికి పాత అప్డేట్‍లోనే ఇస్తున్నావు....అది కొంచెం కన్‍ఫ్యూజన్‍గా ఉన్నది....ఎందుకంటే ఒక్కోసారి అది గమనించక అప్డేట్ ఇవ్వలేదేమో అని పట్టించుకోవడం లేదు...ఇది ఒకసారి గమనించగలవు....