26-07-2019, 11:08 AM
ఇపుడు మీరు మా ప్రతినిధులకి కి ఇచ్చిన వస్తువులని తిరిగి మీరు ధరించండి అనగానే మేము తిరిగి మా నగలని ధరించాము. ఇపుడు మరల నా మేడలో మంగళసూత్రాలు మరియు బంగారం గోలుసు చేతులకి మట్టి గాజులు ఉన్నాయి. నా పూవ్వులని తిరిగి నా తలలో తూరుముకున్నాను
Super lines
Super lines
