25-07-2019, 12:48 PM
చాలా బాగుందండీ మీ శైలి,నిదానంగా కథని ఓ మంచి గ్రిప్ లోకి తీసుకొచ్చారు..
తొందరపడకుండా కథకి ఓ బలమైన ప్లాట్ఫార్మ్ ని ఏర్పరిచారు..
ఇప్పుడు చాలా ఆసక్తిగా ఉంది మన హీరోయిన్ మొదటి స్టెప్ ఎలా ఉంటుందా అని...వేచిచూస్తాము..
సూపర్బ్ రైటింగ్ ఆమని గారు..

@ సంజయ సంతోషం @