24-07-2019, 06:55 PM
(23-07-2019, 02:43 PM)Nick 123 Wrote: భయ్యా ఏమని వర్ణించగలం భయ్యా నీ అప్డేట్లని పదాలను వేతకడమే రాని మాకు మీ అప్డేట్ గురింఉంచి ఏమని వర్ణించగలం నేనైతే మరి మిమ్మల్ని మీ రచనాశైలి ని పొగడటం మానేద్దాం అని అనుకుంటున్నా ఇంత బాగా ప్రతి అప్డేట్స్ ఇస్తే పదాలని ఎక్కడ నుండి తీసుకొనిరావాలి ఏదైనా మళ్ళీ తొందరగా ఇంకొక అప్డేట్ తో మళ్ళీ మా ముందు ఉంటారని ఆసిస్తూ
మీ
నిక్123
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.