24-07-2019, 09:12 AM
మేము నిద్రనుంచి లేచేసరికి 7 అయ్యింది.
రూమ్ లో ఎవరు లేరు.
నేను ఎప్పుడు ఇంత హాయిగా నిద్రపోలేదు. బహుశా మమ్మీ పాల ఎఫెక్ట్ అనుకుంట. ప్రణిత ఇంకా లేవలేదు.
నేను,, అక్క లేవే ఇప్పటికి చాలాసేపు అయ్యింది.
ప్రణిత,, విసాగించక వెళ్లవే
అని మొలుగింది.
ఒక 15 మినిట్స్ తరవాత తాను లేచింది.
అప్పుడే మమ్మీ స్వాతి తో ఎదో చెపుతూ
వస్తూంది.
ప్రణిత ఇంకా నిద్ర మూడ్ లోనే ఉంది.
మమ్మీ,, ప్రణిత ఏంట్రా డల్ గా ఉన్నావు.??
అని తన మెడ పై పెట్టీ ఫీవర్ ఏదైనా ఉందేమో చెక్ చేసింది. కానీ ఆలా ఏమి లేదు.
ప్రణిత,, మమ్మీ నాకు బోర్ గొడుతుంది.....
ఇప్పుడు మమ్మీ తన బుగ్గ పై ఒక ముద్దిచ్చి
మమ్మీ,, అదుంకే ఇప్పుడు మిమ్మల్ని ఒక birthday పార్టీకి తీసుకెళ్తున్న... మీరు ఓకే అంటే రావచ్చు, లేదు అంటే స్వాతి తో ఇంటికెళ్లొచ్చు.
ప్రణిత,, నేను వెళ్ళాను నీతోనే వస్తా. కావాలంటే సము ని స్వాతి తో పంపించు.... (అని నవ్వింది )
నేను,, యూ చీటర్ అని నేను పిల్లో తో తనకు కొట్టాను, తాను కూడా నేను కొట్టింది.
ఇలా ఫైటింగ్ మొదలయింది.
మమ్మీ,, స్వాతి కింద ఒక స్టాఫ్ తో ఒక మీటింగ్ ఉంది. ఇంకో 45 మినిట్స్ లో వచ్చేస్తా, నువ్వు పిల్లలు ఇలాగే కొంచం సేపు ఆడుకున్నాక వాళ్ళని రెడీ చెయ్యి.
స్వాతి,, ఓకే మేడం.
ఇలా ఒక 10 మినిట్ ఆడుకున్నాక మనం రెడీ అయ్యి కింద కారు దెగ్గరికి వచ్చేసాము. మమ్మీ కూడా వచ్చింది .
స్వాతి ఇప్పుడు ఒక స్కూటీ లో ఇంటికి వెళ్తే మనం కార్ ఎక్కాము.
నేను ప్రణిత వెనక కూర్చుంటే., మమ్మీ డ్రైవ్ చేస్తూంది .