24-07-2019, 09:10 AM
మేము,, ఏమంది మమ్మీ? (చిన్నపిల్లల క్యూట్ గా అడిగాము )
స్వాతి,, మిమ్మల్ని తన దెగ్గరికి తీసుకెళ్లాలి.
ప్రణిత,, సము నాకు మమ్మీ ని మనం చూడగానే తనకి మనం కూడా ప్రేమనివ్వాలి.
నేను,, సరిగ్గా చెప్పావు, పాపం
మనకోసం ఎంత కేర్ తీసుకుంటుందో.
స్వాతి,, సరే ఇప్పుడు మీకు కొత్త డ్రెస్ తెచ్చింది మీ మమ్మీ . చూస్తారా?
మేము,, ఔనా ప్ల్స్ ప్ల్స్ తొరగా చూపించవా?
నిజానికి అమ్మాయిలకు కొత్తబట్టలు అంటే ఇష్టపడేది సహజం. ఇది స్వాతి చెప్పగానే మన ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఇప్పుడు తను ఒక కబోర్డ్ తీసి అందులోనుంచి రెండు డ్రెస్సెస్ తీసింది.
ఒకటి ఎల్లో కలర్ ఇంకోటి బ్లూ కలర్.
అవి ఇంకా ఓపెన్ కాలేదు జస్ట్ మనకి కలర్ తెలుస్తుంది అంతే.
నిజానికి నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం ఇంకా మా అక్క కూడా ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం.
స్వాతి,, కానీ ఇది ఇప్పుడు వేసుకోకూడదు. మమ్మీ చెబితే మాత్రమే తీసుకోవాలి
నేను,, చూపించు ఎలా ఉన్నాయి??
స్వాతి,, కుదరదు
నేను,, నువ్వు ఇంకా చూస్తారా అంది ఇప్పుడు చూపియను అంటావే? (అలిగాను )
స్వాతి,, మామ్ జస్ట్ మీకు కలర్ నచ్చిందో లేదో తెలుసుకోవడానికి చూపించమంది కానీ ఓపెన్ చేసే టట్టు లేదు.
నేను,, ఒకసారి చూపించవా పర్వాలేదు.
ప్రణీత,, వద్దు స్వాతి, మనం మమ్మీ ఏది చెప్తే అది చేస్తాం, ఉరుకోరా సము ఎలాగూ మనకే తెచ్చింది కదా, మమ్మీ ఇలా చెప్పింది అది మనకోసమే కదా. ఇలాగేనా మనం తన మాట పాలించేది.
నేను,, సారీ అక్క నేను తొందర పడ్డాను.
స్వాతి,, మీరిద్దరూ నాకు చాలా బాగా నచ్చారు, ఎందుకంటే మమ్మీ ని ఇంతలా అర్థం చేసుకొనే పిల్లలని నేను ఎక్కడ కూడా చూడలేదు.
మేము,, అవును మరి మా మమ్మీ అంటే మాకు ప్రేమ ఉండదా తన కోసం మేము ఏం చేయడానికైనా రెడీ.
స్వాతి,, సరే అయితే ఇప్పుడు మీ రూమ్ కు వెళ్లి బట్టలు వేసుకొని రండి అడ్రస్ కు తగ్గట్టు నేను మిల్కీ లిస్టింగ్ మ్యాచింగ్ జడ వేస్తాను.
ఒక టెన్ మినిట్స్ లో. మేము వచ్చేసాము.
ఇప్పుడు స్వాతి మనిద్దరి హో హెయిర్ స్టైల్ మరి మ్యాచింగ్ నెక్లెస్ గాజులు అని తొడిగింది.
మొత్తానికి మనం ఇలా కనిపిస్తూ ఉన్నాము.