23-07-2019, 03:17 PM
మహేష్ గారు మీ అమూల్యమైన అప్డేట్ చదివి మేము పొందిన ఆనందం అవధులు లేవు అందుకే మీరు అప్డేట్ పోస్ట్ చేసిన తరువతనే నేను చదువుతూనే ఉన్నాను మిత్రమా ఇక మీకు ధన్యాదములు తెలపాలని కుచ్చ విరామం తీసుకొని మీకు నచ్చితే నా తరుపున అభినందనలు తెలుపుతూ మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్